బోద్‌గయా కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ జాతీయ గీతాన్ని అగౌరవపరిచారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బీహార్లోని బోధ్‌గయాలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ భారత జాతీయ గీతాన్ని ఎలా అగౌరవపరిచారో ఈ వీడియోలో చూడవచ్చుననేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.తప్పుడు కథనాన్ని చూపించడానికి వీడియో ట్రిమ్ చేయబడింది. జాతీయ గీతం పూర్తిగా

Read More

ఇప్పటి నుండి ప్రతి నెల అన్ని ఆదివారాలు మరియు శనివారాలు బ్యాంకులు మూసివేయబడతాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: నెలలో అన్ని శని,ఆదివారాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి, అవి వారానికి 5 రోజులు తెరిచి ఉంటాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.ఈ వాదన/దావాపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారిక ప్రకటనలు చేయలేదు మరియు గతంలో కూడా ఇటువంటి నకిలీ

Read More

2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion : తప్పుడు వాదన. ‘ఆదాయపు పన్ను రిటర్న్స్’ చివరి తేదీ సెప్టెంబర్ 30న వరకు పొడిగించబడిందనేది తప్పుడు వార్త. ‘ఆదాయపు

Read More

‘కల్వకుంట్ల కవిత’ సస్పెన్షన్‌పై సంబరాలు చేసుకుంటూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిప్పుపెట్టారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ‘కల్వకుంట్ల కవిత’ సస్పెన్షన్‌పై సంబరాలు చేసుకుంటూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు, మార్చి 2021న MLC ఎన్నికల్లో BRS సభ్యురాలి విజయాన్ని

Read More

అమెరికా సుంకాలు, ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అమెరికా సుంకాలు, ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన నేపథ్యంలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని భారత్ ఉపసంహరించుకున్నదనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. టిక్‌టాక్ ఇప్పటికీ భారతదేశంలో నిషేధించబడింది,  మరియు అప్స్/Appsపై నిషేధం ఉపసంహరించబడడం గురించి అధికారిక ప్రకటనలు లేవు. రేటింగ్/Rating:

Read More

నోబెల్ కమిటీ సభ్యుడు ‘అస్లే టోజే’ శాంతి బహుమతి కోసం భారత ప్రధాని మోడీని సమర్ధించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: నోబెల్ శాంతి బహుమతికి భారత ప్రధాని నరేంద్ర మోడీ “అతిపెద్ద పోటీదారు” అని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే పేర్కొన్నారనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ప్రధాని మోదీ చూపించిన

Read More

భారత జాతీయ గీతం వినపడగానే నడుస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవ సూచకంగా ఆగిపోయారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  భారత జాతీయ గీతం వినపడగానే నడుస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవ సూచకంగా  ఆగిపోయారనేది వాదన/దావా నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే దావా. ఫుటేజీ సవరించబడింది/మార్చబడింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా జాతీయ గీతం వినపడగానే గౌరవ

Read More

ట్రంప్ ఆరోగ్యం విషమంగా ఉందా, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని ఆయన వైద్య బృందం వెల్లడించారనేది దావా/వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు దావా/వాదన. అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది మరియు ఆయనే స్వయంగా విలేకరుల

Read More

ఒక వ్యక్తి ‘బొటనవేలును పైకి చూపుతున్న’గుర్తు 1 రూపాయి నాణెంపైన ముద్రించబడిందా? వాస్తవ పరిశీలన

సోషల్ మీడియాలో థంబ్స్ అప్ డిజైన్‌తో కూడిన భారతీయ 1 రూపాయి నాణెం చిత్రంతో ఉన్న ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది. “భారతీయ 1 రూపాయి నాణెంపై ఒక వ్యక్తి థంబ్స్ ఇస్తు కనిపిస్తున్నాడు.”అనే వాదనతో చిత్రం షేర్ చేయబడుతోంది. The

Read More

ఈ వీడియోలో పూజారులు ఆలయ విరాళాల డబ్బుల కోసం గొడవ పడుతున్నారా ? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కర్ణాటకలోని ఒక విరాళాల హుండీ డబ్బు కోసం పూజారులు గొడవ పడుతున్నట్లు చూపిస్తున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వాస్తవానికి ఈ వీడియో మంగళూరులోని కటీల్ పట్టణంలో జరిగే సాంప్రదాయ అగ్ని ఖేలి లేదా

Read More

‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుండి ఇటలీ వైదొలిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ‘పారిస్ వాతావరణ ఒప్పందం’ నుండి ఇటలీ వైదొలగిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఇటలీ ‘పారిస్ ఒప్పందం’ నుండి వైదొలిగిందనడానికి విశ్వసనీయమైన సమాచారం ఏది లేదు.ఇటలీ  ఇప్పటికీ అందులో భాగమే. రేటింగ్/Rating: తప్పుడు వాదన- ********************************************************** వాస్తవ పరిశీలన పూర్తి

Read More

సమోసాలు మరియు జలేబీలు త్వరలో సిగరెట్ ప్యాకేజింగ్ మాదిరిగానే ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉంటాయా? వాస్తవ పరిశీలన

వాదన/దావా/CLAIM: X లో పోస్ట్ చేయబడిన ఒక ట్వీట్ ప్రకారం, సమోసాలు మరియు జిలేబీలు త్వరలో సిగరెట్ ప్యాకేజింగ్ మాదిరిగానే ఆరోగ్య హెచ్చరికలను కలిగి ఉంటాయనేది వాదన. నిర్ధారణ/CONCLUSION: తప్పుడు వాదన. భారతదేశ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, పనిచేసే ప్రదేశాలలో

Read More

భారతదేశం 3 రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ చేతిలో కోల్పోయిందని జైశంకర్ ఒప్పుకున్నారా? వాస్తవ పరిశీలన

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్న ఒక వీడియో X, Facebook, WhatsApp వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ కాగా, అందులో ఆయన భారతదేశం మూడు రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్ చేతిలో కోల్పోయిందని అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి.

Read More

మోడీ ప్రభుత్వం వ్యవసాయ నీటి వినియోగంపై పన్ను విధించాలని యోచిస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మోడీ ప్రభుత్వం వ్యవసాయ నీటి వినియోగంపై పన్ను విధించాలని యోచిస్తున్నదనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.కేంద్ర జలశక్తి మంత్రి ఆ వాదనను పూర్తిగా ఖండిస్తూ, వ్యవసాయ నీటి వినియోగ విషయం రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోకి వస్తుందని

Read More

పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ జెండాని విక్రయిస్తున్న వ్యక్తిని BSF జవాన్ కొట్టినట్లు వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ జెండాని విక్రయిస్తున్న వ్యక్తిని BSF జవాన్ కొట్టారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. యూనిఫాం ధరించిన గార్డు బంగ్లాదేశ్ ఆర్మీకి చెందినవాడు మరియు ఈ సంఘటన ఢాకాలో జూన్ 10, 2025న ఫుట్‌బాల్ మ్యాచ్

Read More

జూలై 15 నుంచి ద్విచక్ర వాహనాలు రోడ్డు టోల్ ఛార్జీలు చెల్లించాలా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: జూలై 15, 2025 నుండి, భారతదేశంలో ద్విచక్ర వాహనాలు ఇకపై హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్-ఫ్రీ రైడ్ చేయబడవనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. భారత జాతీయ రహదారి అథారిటీ ఈ దావాను ఖండించింది మరియు

Read More

ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు అమెరికా భారత గగనతలాన్ని ఉపయోగించుకుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: జూన్ 22, 2025న ‘ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్’ సమయంలో అమెరికా భారతీయ గగనతలాన్ని ఉపయోగించుకున్నదనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. అమెరికా దళాలు ట్రాన్స్-అట్లాంటిక్ మార్గాన్ని తీసుకున్నందున ఇరాన్ అణు కేంద్రాలపై దాడులకు భారతీయ గగనతలాన్ని ఉపయోగించలేదు. రేటింగ్/Rating: పూర్తిగా

Read More

సౌదీ అరేబియా భారతదేశానికి వర్క్ వీసాలను సస్పెండ్ చేయడం మన ‘విదేశాంగ విధానం’ పతనాన్ని సూచిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ‘భారతదేశంతో సహా 14 దేశాలకు సౌదీ అరేబియా వీసాలను నిలిపివేయడం, మోడీ హయాంలో ఇది భారత విదేశాంగ విధానం యొక్క పతనానికి తాజా దెబ్బ’ అనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. సౌదీ అరేబియా ఏప్రిల్ 13,

Read More

అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం171 కూలిపోయిన కొన్ని గంటల తర్వాత, విమానం లోపలి దృశ్యాలు కలిగి ఉన్న వీడియో వైరల్ అవుతోంది.వాస్తవ పరిశీలన

వాదన/Claim: వైరల్ అవుతున్న వీడియో జూన్ 12, 2025న కూలిపోవడానికి ముందు ఎయిర్ ఇండియా విమానం AI-171 లోపలి దృశ్యాల వీడియో, అనేది వాదన. Conclusion/నిర్ధారణ: తప్పుగా చూపించే ప్రయత్నం. వైరల్ అవుతున్న వీడియో జనవరి 15, 2023న నేపాల్‌లోని పోఖారాలో

Read More

అమెరికాలో టెస్లా కార్ల ఉత్పత్తిని ట్రంప్ నిషేధించారా? వీడియో వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: అమెరికాలో టెస్లా కార్ల ఉత్పత్తిని ట్రంప్ నిషేధించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ప్రస్తుతానికి టెస్లా ఉత్పత్తిని నిషేధించే చర్య లేదు మరియు వీడియోలోని సౌండ్‌ట్రాక్‌ను మార్చి, తారుమారు చేయబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం. — అమెరికా

Read More

ఏటీఎంలలో రూ.500 నోట్లు కాకుండా రూ.100, రూ.200 నోట్లు ఇవ్వాలని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఇతర అన్ని బ్యాంకులను కోరిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇతర అన్ని బ్యాంకులను సెప్టెంబర్ 30 నుండి ATMల ద్వారా 500 నోట్లు చెల్లించడాన్ని నిలిపివేయాలని  కోరిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. రూ.500 నోట్లతో పాటు రూ.100, రూ.200 నోట్లను దశలవారీగా

Read More

సుందర్ పిచాయ్ ‘గూగుల్ ఇన్వెస్ట్’ ప్లాట్‌ఫారమ్‌ను బహిరంగంగా ఆమోదించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ‘గూగుల్ ఇన్వెస్ట్’ అనే ప్లాట్‌ఫామ్‌లో పెట్టుబడులు పెట్టాలని భారతీయులను కోరుతున్నట్లు వీడియో చూపిస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. సుందర్ పిచాయ్ ‘గూగుల్ ఇన్వెస్ట్’ని ప్రమోట్ చేస్తున్న వీడియో వాయిస్ మరియు విజువల్

Read More

క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: క్యాన్సర్ నివారణకు విటమిన్ ‘డి’ ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. సెల్యులార్ ఆరోగ్యంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుండగా, క్యాన్సర్‌ నివారణకు ఏకైక అత్యంత ప్రభావవంతమైన ఔషధమనే వాదనలో నిజం లేదు.

Read More

భారతదేశం టోల్ ప్లాజాలలో ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి నుండి GPS ఆధారిత టోల్ చెల్లింపుకు మారబోతోందా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: 1st May 2025 నుండి FASTag పద్ధతి నుండి GPS ఆధారిత టోల్ చెల్లింపు పద్ధతికి మారబోతుందనేది వాదన. నిర్ధారణ/ Conclusion: తప్పు దారి పట్టించే వాదన. GPS ఆధారిత పద్ధతి ఆలోచన పరిశీలనలో ఉన్నప్పటికీ, మే 1, 2025

Read More

మహా కుంభమేళా ముగింపు రోజున త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మహా కుంభమేళా ముగింపు రోజున 26 ఫిబ్రవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న

Read More

చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఈ చిత్రంలో కనిపించేవాళ్ళు భారతీయులు కాదు, ఇతర అక్రమ వలసదారులను USA నుండి గ్వాటెమాలాకు పంపిస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తెలుస్తుంది. రేటింగ్/Rating: తప్పుగా

Read More

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  ట్రంప్ పరిపాలనను విమర్శించే అన్ని ట్వీట్లను నిలిపివేస్తామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. ట్రంప్ పరిపాలనను విమర్శించే X ఖాతాలను సస్పెండ్ చేస్తామని/నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ పోస్ట్‌ను షేర్ చేసినట్లు ఎటువంటి

Read More

కొత్తగా ప్రకటించిన 18% GST అన్ని ఉపయోగించిన కార్ల అమ్మకాలపై వర్తిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పాత కార్ల అమ్మకాలపై 18% GST విధించబడింది. నిర్ధారణ/Conclusion:తప్పు దారి పట్టించే వాదన.పాత కార్ల వ్యక్తిగత(ఒక వ్యక్తి మరొక వ్యక్తికి) విక్రయాలకు GST వర్తించదు, అయితే పాత కార్లను తిరిగి విక్రయించే డీలర్లు లేదా తరుగుదల పొందిన వారు తమ పాత

Read More

అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. పత్రాలు లేని 18,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం

Read More

జన్మ హక్కు పౌరసత్వంపై ట్రంప్ సంతకం చేస్తే ఉషా వాన్స్ యొక్క అమెరికా పౌరసత్వం రద్దు చేయబడుతుందా? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ భార్య ఉష పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు యుఎస్ పౌరులు కానందున ఆమె పౌరసత్వం రద్దు చేయబడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.’బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌'(“జన్మ హక్కు పౌరసత్వం)పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌, భవిష్యత్తులో

Read More

నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభం ఘటన బెంగుళూరు రోడ్డులో జరిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వరదలతో నిండిన బెంగళూరు రహదారిపై నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభాన్ని వీడియోలో చూపుతూ,ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వరదలతో నిండిన రహదారిపై నిప్పురవ్వలతో కూడిన

Read More
Exit mobile version