ఈ వీడియో చూపినట్లు అర్జెంటీనాపై 2026 ఫిఫా ప్రపంచ కప్ విజయాన్ని స్పెయిన్ అభిమానులు జరుపు కుంటున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: 2026 ఫిఫా ప్రపంచ కప్‌లో అర్జెంటీనాపై విజయం సాధించిన తర్వాత,స్పెయిన్ అభిమానులతో ఎరుపు రంగు సముద్రంలా మారిపోయిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పుదోవ పట్టించేది. వీడియో నిజమైనదే కానీ, జూలై 2026లో అర్జెంటీనాపై స్పెయిన్ ప్రపంచ కప్ విజయం

Read More

WhatsAppలో ‘view once’ (ఒక్కసారి మాత్రమే చూసే) ఫైళ్లను తిరిగి తెరవడానికి “.rvo” కమాండ్‌ను ఉపయోగించవచ్చా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : WhatsAppలో “view once” (ఒక్కసారి మాత్రమే చూసే) ఫైల్‌ను తెరిచిన తర్వాత, రిప్లైగా “.rvo” అని టైప్ చేస్తే ఆ ఫోటో ఆటోమేటిక్‌గా మళ్లీ కనిపిస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఆ వాదన పూర్తిగా అబద్ధం. అధికారిక వాట్సాప్ యాప్‌లో

Read More

క్లాడ్ మైథోస్ నిజంగానే 15-బిట్ ప్రైవేట్ కీని ఛేదించిందా మరియు బిట్‌కాయిన్‌కు ముప్పుగా పరిణమించిందా ? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బిట్‌కాయిన్‌ను హ్యాక్ చేసి, 15 బిట్ ప్రైవేట్ కీని ఛేదించిన క్లాడ్ మిథోస్‌ను ఆంత్రోపిక్ విడుదల చేయనుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఆ వాదన అవాస్తవం /అబద్ధం. 256-బిట్ ఎలిప్టిక్ కర్వ్ సెక్యూరిటీని ఉపయోగించే బిట్‌కాయిన్-శైలి ప్రైవేట్ కీని క్లాడ్ మిథోస్

Read More

ఈ చిత్రంలో చూపినట్ల నిజంగానే 2026 ప్రపంచ కప్‌కు ముందు పోర్చుగల్ జట్టు కొత్త జాకెట్‌ను ధరించబోతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చిత్రంలో చూపినట్ల 2026 ప్రపంచ కప్‌కు ముందు పోర్చుగల్ జట్టు కొత్త జాకెట్‌ను ధరించబోతుందనేది వాదన. నిర్ధారణ /Conclusion: ఈ వాదన అవాస్తవం. ఆ చిత్రాలను ఏఐ (AI) ఉపయోగించి రూపొందించారు మరియు పోర్చుగల్ జాతీయ జట్టు అధికారిక దుస్తుల

Read More

భారతదేశంలో దూరదర్శన్ నిజంగానే ఫిఫా వరల్డ్ కప్ 2026ను ప్రసారం చేయనుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ప్రసార హక్కుల కోసం ఏ ప్రైవేట్ ప్రసార సంస్థా బిడ్లు(వేలంపాట) దాఖలు చేయకపోవడంతో, భారతదేశంలో ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లను దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుందనేది వాదన.  నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పుదోవ పట్టించేలా ఉంది. ఫిఫా (FIFA) ప్రపంచ

Read More

ఆర్థిక సంక్షోభం కారణంగా భారత ప్రభుత్వం అనేక శాఖలను మూసివేయాలని యోచిస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత ప్రభుత్వం ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది మరియు ఆయుష్ (AYUSH), మత్స్యశాఖ, పురావస్తు శాఖ వంటి అనేక మంత్రిత్వ శాఖలను మూసివేయాలని యోచిస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion:ఈ వాదన అవాస్తవం. ఏ ప్రభుత్వ మంత్రిత్వ శాఖ గానీ, సంబంధిత విభాగం గానీ,

Read More

గుర్తింపు కార్డులు మరియు వాలెట్ల స్థానంలో స్వీడన్ నిజంగానే తన పౌరుల శరీరంలో మైక్రోచిప్‌లను అమర్చుతోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: గుర్తింపు కార్డులు, క్రెడిట్ కార్డులు, తాళాలు మరియు పర్సుల స్థానంలో ఉపయోగించేందుకు స్వీడన్ వేలాది మందిలో మైక్రోచిప్‌లను అమర్చుతోందనేది వాదన/దావా . నిర్ధారణ /Conclusion: ఈ వాదన తప్పుదోవ పట్టించేది. 2015లో మైక్రోచిప్‌లను తొలిసారిగా ప్రవేశపెట్టినప్పటి నుండి 3,000 మందికి

Read More

జూలై వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ ఎయిర్ ఇండియా రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ​ఇంధన కొరత కారణంగా ఎయిర్ ఇండియా జూలై వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ  వాదన అవాస్తవం. ఇంధన కొరత కారణంగా ఎయిర్ ఇండియా జూలై వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులన్నింటినీ

Read More

ఇటలీ నిజంగానే ఇజ్రాయెల్ పర్యాటకులందరినీ తమ దేశంలోకి రాకుండా నిషేధించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇటలీ ఇజ్రాయెల్ పర్యాటకులందరినీ తమ దేశంలోకి రాకుండా నిషేధించిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన అవాస్తవం. ఇటలీ ప్రభుత్వ అధికారిక ఉత్తర్వు గానీ, ప్రధానమంత్రి మెలోని ప్రకటన గానీ, లేదా ఏ ఇతర ఇటలీ అధికార సంస్థ ప్రకటన గానీ

Read More

భవనం పైనుంచి పియానోను విసిరేయగా వచ్చిన ధ్వనితో, ప్లేస్టేషన్ 2 ప్రారంభ ధ్వనిని (ఓపెనింగ్ సౌండ్) తయారు చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : భవనం పైనుంచి పియానోను విసిరేయగా వచ్చిన ధ్వనితో,  ‘ప్లేస్టేషన్ 2’ ప్రారంభ ధ్వనిని ( ఓపెనింగ్ సౌండ్)  చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion : ఈ వాదన అవాస్తవం. పోస్ట్‌కు జతచేసిన వీడియో, అప్పటికే వైరల్ అయిన ఒక వీడియో

Read More

ఈ వీడియోలో చూపినట్లుగా డిస్నీల్యాండ్ ఉద్యోగి , ఒక వివాహ ప్రతిపాదనకు అంతరాయం కలిగించాడా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : డిస్నీల్యాండ్ ఉద్యోగి , ఒక వివాహ ప్రతిపాదనకు అంతరాయం కలిగించిందనేది వాదన. నిర్ధారణ/Conclusion : ఈ వాదన/03ఆరోపణ నిజమే. ఆ వీడియో, 2022లో ప్యారిస్ డిస్నీల్యాండ్‌లో జరిగిన ఒక నిజమైన సంఘటనకు సంబంధించిన అసలైన ఫుటేజ్. డిస్నీ అధికారికంగా

Read More

ఈ వీడియోలో సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను చైనా యంత్రాలు శుభ్రం చేస్తున్నాయా ? వాస్తవ పరిశీలన

వాదన/Claim : సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను చైనా యంత్రాలు శుభ్రంచేస్తున్నాయనేది వాదన. నిర్ధారణ /Conclusion : తప్పుగా చూపించే ప్రయత్నం. వాస్తవానికి ‘ది ఓషన్ క్లీనప్’  అనే సంస్థ, ఓషన్ క్లీనప్ సాంకేతికతను రూపొందించి , అమలుపరిచి, దానితో సముద్రాన్ని శుభ్రపరిచే

Read More

వీడియో లింక్‌ను కాపీ చేసి షేర్ చేయకుండా ‘X’ వినియోగదారులను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim :సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’, వినియోగదారులు Xలోని వీడియోల లింక్‌లను కాపీ చేయకుండా నిలిపివేసిందనేది వాదన. నిర్ధారణ /Conclusion : ఈ వాదన పూర్తిగా అబద్ధం. ఇది 1 ఏప్రిల్ 2026న ప్రారంభమై, తర్వాతి రోజుల్లో కూడా విస్తృతంగా కొనసాగిన

Read More

ఈ వీడియోలో చైనాలోని ఒక రెస్టారెంట్‌లో రోబోట్ పాత్రలను పగలగొడుతూ నృత్యం చేస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన /Claim : ఈ వీడియో ద్వారా చైనాలో ఒక రోబోట్ పని చేయడానికి బదులుగా పాత్రలను పగలగొట్టి, ఆపై నాట్యం చేస్తోందని ఒక వాదన చేయబడింది. నిర్ధారణ/Conclusion : ఈ వాదన తప్పుదోవ పట్టించేలా ఉంది . వీడియో నిజమైనదే

Read More

జపాన్‌లో 5వ అంతస్తు నుండి కింద పడుతున్న 3 ఏళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయా ? వాస్తవ పరిశీలన

వాదన/Claim : జపాన్‌లో 5వ అంతస్తు నుండి కింద పడుతున్న 3 ఏళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు ఈ వీడియోలో కనీపిస్తున్నాయనేది వాదన. నిర్ధారణ /Conclusion : ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉంది. చైనాలో 5వ అంతస్తులోని ఫ్లాట్ నుండి

Read More

నైజీరియా అన్ని ప్రకటనలలో శ్వేతజాతి మోడళ్లను మరియు బ్రిటిష్ మోడళ్లను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : అన్ని ప్రకటనలలో  శ్వేతజాతి మోడళ్లను మరియు బ్రిటిష్ మోడళ్లను నిషేధించిన మొదటి దేశంగా నైజీరియా నిలిచిందనేది వాదన. నిర్ధారణ/Conclusion :ఈ వాదన తప్పుదారి పట్టించేది. ఈ విధానం 2022 నాటిది మరియు అడ్వర్టైజింగ్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా

Read More

చైనాకు చెందిన మహిళా SWAT జట్టు భారత పురుష జట్టును ఓడించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim :యుఎఇలో జరిగిన వ్యూహాత్మక(tactical) పోటీలో చైనా SWAT మహిళా జట్టు భారత పురుష జట్టు కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిందనేది వాదన. నిర్ధారణ/Conclusion : తప్పుదారి పట్టించే వాదన. వీడియో క్లిప్‌ల వ్యాఖ్యానాలు స్పష్టంగా లేవు మరియు చైనా మహిళా

Read More

భారతదేశం ఇప్పటికే దేశవ్యాప్తంగా వినియోగదారుల మధ్య ఒకరి నుంచి మరొకరికి విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : భారతదేశం పీర్-టు-పీర్ (P2P-సహచరుడు నుంచి మరొక సహచరుడుకు) ఇంధన/విద్యుత్ ట్రేడింగ్‌ను ప్రారంభించిందని , దీని ద్వారా పైకప్పు సౌరశక్తి  ఏర్పాటున్న గృహాలు మిగులు విద్యుత్తును నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి వీలు కల్పిస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion : ఈ వాదన

Read More

డొనాల్డ్ ట్రంప్ ను విమర్శించిన ఒలింపిక్ అథ్లెట్ల పాస్‌పోర్ట్‌ను ఆయన రద్దు చేస్తారని” వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: “డొనాల్డ్ ట్రంప్ ను విమర్శించిన ఏ ఒలింపిక్ అథ్లెట్ అయినా సరే వారి పాస్‌పోర్ట్‌ను ఆయన రద్దు చేస్తారని” వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారనేది వాదన. నిర్ధారణ /Conclusion:ఈ వాదన తప్పు/అబద్ధం . వైట్ హౌస్

Read More

ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి డిమాండ్‌ విషయంపై డానిష్ ప్రధాని, ఎంపీలు పార్లమెంట్లో నవ్వారా?వాస్తవ పరిశీలన

వాదన/Claim : ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి డిమాండ్‌ విషయంపై డానిష్ ప్రధాని మరియు పార్లమెంటు సభ్యులు నవ్వుతున్నట్లు వీడియో ఫుటేజ్‌లో చూపబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion : ఈ వాదన అబద్ధం/తప్పు. ఈ వీడియో 2019 నాటిది మరియు డానిష్ ప్రధాని,డానిష్

Read More

ఫిబ్రవరి 08న నాసా ఆర్టెమిస్ 11 ప్రోగ్రామ్ ద్వారా మానవులను చంద్రునిపైకి పంపుతుందా? వాస్తవ పరిశీలన

వాదన /Claim : 54 సంవత్సరాల తర్వాత తొలిసారిగా 2026 ఫిబ్రవరి 08న నాసా మానవులను చంద్రునిపైకి పంపుతుందనేది వాదన . నిర్ధారణ /Conclusion : తప్పుదారి పట్టించే వాదన. ఆర్టెమిస్ II నలుగురు వ్యోమగాములను చంద్రుని చుట్టూ తీసుకువెళ్లి తిరిగి

Read More

భారత రాజధాని ఢిల్లీ త్వరలో ఇంద్రప్రస్థగా పేరు మారబోతుందా?వాస్తవ పరిశీలన

వాదన/Claim : ఢిల్లీ పేరు త్వరలో మహాభారతంలోని పాండవుల నగరం అయిన ‘ఇంద్రప్రస్థగా’ మారబోతుందనేది వాదన. నిర్ధారణ /Conclusion : ఈ వాదన తప్పు.రాజధాని పేరు మార్చాలని ఇటీవల ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, అధికారిక నిర్ణయం, గడువు సమయం లేదా శాసనసభ చర్యలు

Read More

ట్రంప్‌ను 2025 నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితా నుండి తొలగించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim :ట్రంప్‌ను 2025 నోబెల్ శాంతి బహుమతి నామినీల జాబితా నుండి తొలగించారనేది వాదన నిర్దారణ/Conclusion : ఆ వాదన పూర్తిగా తప్పు/అవాస్తవం. ట్రంప్‌ను కొద్దిమంది నామినేట్ చేసి, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అయితే, నార్వేజియన్ నోబెల్ కమిటీకి తమకు

Read More

భారత గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్న బైకర్లు కింద పడిపోయారా ?వాస్తవ పరిశీలన

వాదన/Claim : గణతంత్ర దినోత్సవ  పరేడ్ సందర్భంగా బైక్ విన్యాసాలు చేస్తున్నప్పుడు భారత సైన్యం విఫలమైందని వీడియో ద్వారా ఒక వాదన చేయబడింది. నిర్ధారణ /Conclusion : ఈ వాదన పూర్తిగా తప్పు/అవాస్తవం. ఈ ఫుటేజ్ AI- ద్వారా రూపొందించబడింది మరియు

Read More

చైనా రష్యా యొక్క ఉచిత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆమోదించి, ఒప్పందాలపై సంతకాలు చేయాలని యోచిస్తోందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చైనా రష్యా యొక్క ఉచిత-క్యాన్సర్ వ్యాక్సిన్‌ను ఆమోదించాలని, మరియు ఈ విషయంపై రష్యన్ సంస్థలతో పరస్పర సంబంధాలపై సంతకం చేయాలని యోచిస్తోందని ,ఇది అమెరికా మరియు యూరప్ ఫార్మా పరిశ్రమను నాశనం చేస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion::ఈ వాదన పూర్తిగా అబద్ధం/అవాస్తవం.చైనా

Read More

టెలికాం శాఖ తమ నోటీసులో మొబైల్ టవర్ ఏర్పాటు కోసం నిజంగా ₹2,500 అడుగుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) జారీ చేసిన ఒక నోటీసు, గ్రహీత ఉన్న ప్రాంగణంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంటూ, ఒప్పంద రుసుముగా ₹2,500 కోరుతున్నారనేది వాదన. నిర్ధారణ /Conclusion : ఆ వాదన పూర్తిగా అబద్దం. ఆ

Read More

దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : దక్షిణ కొరియా ఇజ్రాయెల్ పర్యాటకులను తమ  దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిందనేది వాదన. నిర్ధారణ/Conclusion : ఈ వాదన అవాస్తవం/పూర్తిగా తప్పు. అలాంటి నిషేధం ఏదీ విధించడబలేదు. ఇజ్రాయెల్ పౌరులు దక్షిణ కొరియాలోకి వీసా లేకుండా ప్రవేశించడానికి అర్హులని మరియు

Read More

ఇండోనేషియా జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు 31 చైనా నౌకలను ఇండోనేషియా ధ్వంసం చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : “ఇండోనేషియా జలాల్లో అక్రమంగా చేపలు పట్టినందుకు 31 చైనా నౌకలను ఇండోనేషియా ఎలా ధ్వంసం చేసిందో ఈ వీడియో చూపిస్తుంది ” అనేది వాదన. నిర్ధారణ/Conclusion : ఈ వాదన పూర్తిగా అవాస్తవం/తప్పు .ఈ వీడియో ఫుటేజ్ ఫిబ్రవరి

Read More

ఎలోన్ మస్క్ సోమాలిలాండ్ జెండా ఎమోజీని ఆ దేశం యొక్క గుర్తింపు చిహ్నంగా Xలో చేర్చారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : ఎలోన్ మస్క్ సోమాలిలాండ్ జెండా ఎమోజీని ఆ దేశం యొక్క గుర్తింపు చిహ్నంగా Xలో చేర్చారనేది వాదన/దావా . నిర్ధారణ /Conclusion : ఈ వాదనలో నిజం లేదు.X(ఎక్స్ ) ప్లాట్‌ఫామ్‌లో సోమాలిలాండ్ జెండా ఎమోజీని చేర్చినట్లుగా ఎలాంటి

Read More

ఒడిశాలో 8,000 మంది విద్యార్థులు కుర్చీలు,బల్లలు లేకుండానే పరీక్షలు రాయడానికి విమానాశ్రయ రన్‌వేపై కూర్చున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim : ఒడిశాలో దాదాపు 8,000 మంది విద్యార్థులు బల్లలు,కుర్చీలు లేకుండానే పరీక్షలు రాయడానికి విమానాశ్రయా రన్‌వేపై కూర్చున్నారనేది వాదన. నిర్ధారణ /Conclusion : ఈ వాదన నిజమే. ఈ సంఘటన వైరల్ పోస్ట్ వెలువడటానికి మూడు రోజుల ముందు, అంటే

Read More

యూరప్‌లోని ఒక చర్చిని నిజంగా నరసింహ దేవాలయంగా మార్చారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: యూరప్‌లో ఒక చర్చిని నరసింహ దేవాలయంగా మార్చారని వైరల్ వీడియో ద్వారా ఒక వాదన/దావా చేయబడింది. నిర్ధారణ /Conclusion: తప్పుగా చూపించడం .ఆ స్థలం న్యూయార్క్‌లోని ఎల్మిరాలోని పరనిత్య నరసింహ ఆలయం, ఇది గతంలో ‘అవర్ లేడీ ఆఫ్ లౌర్డ్స్ కాథలిక్

Read More
Exit mobile version