Author Archives: Talluri

జగన్ డబ్బు కోసం అడుగుతున్నారా? నకిలీ వీడియో శీర్షిక అలా సూచిస్తుంది!

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు అని మనకు తెలుస్తోంది కానీ వీడియోలో ఉన్న టెక్స్ట్ మాత్రం వేరే రకంగా ఉంది. ఈ రకమైన విపరీతార్థాలు సృష్టించి ఏ విధంగానూ ధ్వని వినపడకుండా ఉండే ఈ వీడియోలో ఏమైనా సూచించవచ్చు. ఇదిగో జగన్ పార్టీ లో డబ్బే ప్రధానం అంటూ బయటకు తియ్యాలి అని నిస్సిగ్గుగా ఎలా అంటున్నారో చూడండి pic.twitter.com/xv8ICIuZib — KRISHNA RAO (@yadlakrishnarao) September 11, 2018 ఈ టెక్స్ట్ ప్రకారము ఒక వ్యక్తి జగన్ను ...

Read More »

జనసేన బహిరంగ సమావేశం రహస్య సమావేశం ఎలా అయ్యింది? Maha TVని

హైదరాబాద్, సెప్టెంబర్ 9, 2018: ఇది సెప్టెంబర్ 9, 2008 న బహిరంగ జనసేన సమావేశం. ఈ ఆహ్వానం మీడియాకు పంపబడింది. అనేకమంది విలేఖరులు హాజరయ్యారు. జనసనా లీడర్ పవన్ కళ్యాణ్ హోటల్లోకి ప్రవేశించి, అభిమానులతో మరియు రిపోర్టర్తో కూడా చిత్రాన్ని తీసుకున్నారు. lobby lo koda shoot chesadu itc vallani adigina adaga poyna ee hotel lobby lo in 4k video teskovachu a bath tub ooha rporter ippudu open meeting ni secret meeting ...

Read More »

ఈ నకిలీ ఫోటో స్పేస్ నీడిల్ ముందు లేని వెండింగ్ మెషిన్ ఉన్నట్లు చూపిస్తుంది !

ఈమధ్య  ఫోటోల ద్వారా  నకిలీ న్యూస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. గత బుధవారం అమెరికాలోని కాపిటల్ హిల్ దగ్గర ఉన్న ఒక పాత కాలపు కోకా కోలా మెషిన్ తిరిగి ఫిషర్ ప్లాజాకు పక్కన ఉన్న స్పేస్ నీడిల్ ముందు ప్రత్యక్షమైనట్లు చూపించింది. దానిని సియాటెల్ టైమ్స్ విచారణ చేసి అది ఒక నకిలీ ఫోటో అని కనుగొంది. ఇది మిస్టరీ మెషిన్ సోషల్ మీడియాలో పెట్టారు. అమెరికా రాజధాని లో రెండు దశాబ్దాలుగా చౌకగా సోడాను పంపిణీ చేసిన తరువాత జూన్లో కాపిటల్ హిల్ ...

Read More »

కేరళ వరదలు, నకిలీ వార్తల జోరు; ఇదెక్కడి WhatsApp హోరు?

కేరళ వరదలు ఏమోగానీ వాట్సాప్ లో వచ్చే వదంతులు మాత్రం చాలా ఎక్కువ. సునామీ జపాన్ లో 2011 మార్చిలో వచ్చింది కానీ ఆ వీడియో ని తీసుకొని వచ్చి కేరళ వరదల్లో జోడించి వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారు. తెలియని వారు అది నిజమే అని పొరబడే అవకాశం ఉంది. ఇది ఫేస్బుక్ లో  ఆగస్ట్ 23న ‘కేరళ డేంజరస్ వరదలు’ అని  పోస్ట్ చేశారు. ఇది ఎంత వైరల్ అయ్యింది అంటే  మూడు మిలియన్లు చూశారు. ఇంకా 87 వేల మంది దీన్ని ...

Read More »

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు! ఎంతవరకు నిజం?

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉండవచ్చు అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇది ఎంత వరకు నిజం? శనివారము మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం కూడా హాలిడే. సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు దినము. తరువాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల రెండు రోజుల బ్యాంక్ సమ్మె సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి అవకాశం ఉంది. రిజర్వు బ్యాంకు ఆఫీసర్స్ ...

Read More »

రియల్ ఫోటో, నకిలీ వార్త : ఏవిధంగా సాధ్యం? కేరళ బిజెపిని అడగండి!

కేరళ వరదబాధితులకు చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వారిలో కొందరు సహాయం చేయకుండా, చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్లు నకిలీ వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు? ఈమధ్య Facebookలో, శ్రీ కుమార్ శ్రీధర్ అనే వ్యక్తి ఒక పిక్చర్ తీసుకొని ఈ విధంగా రాశాడు– బీజేపీ ఏమి చేయలేదు అని చెప్పవద్దు. కేరళ బిజెపి ఎంపీలు రూ.25 కోట్లకు ఒక చెక్కు కేరళ చీఫ్ మినిస్టర్ కు అందజేశారు. — ఇది నకిలీ పిక్చర్. పిక్చర్లో హెచ్పిసిఎల్ అధికారులు బీజేపీ ...

Read More »

కేరళ వరదలు: సైన్యం రెస్క్యూ కార్యకలాపాలను తప్పుదారి పట్టించే నకిలీ ఫోటోలు

  इतनी भी तमीज नही की जवान के पीठ पर पैर रखने के पहले जूती उतार लें ..जूती के सोल की नोक कितनी चुभी होगी ..इनके मां बाप कभी इन्हें तमीज सलीका सँस्कार नही सिखाते @ShayarImran @RifatJawaid @LambaAlka @ShefVaidya @pooja303singh @Shehla_Rashid pic.twitter.com/6FR9w6jit0 — Jitendra pratap singh (@jpsin1) August 20, 2018 ఈ ట్విట్టర్ మెసేజిలో వాడిన ఫోటో ఎవరిదో తెలుసా? నరేంద్ర మోడి అభిమాని ...

Read More »

దేశం విడిచిపెట్టడానికి ముందు మాల్యా ఎవరిని కలిశారు?

ఎన్ఆర్ఐ విజయమాల్య భారతదేశం విడిచిపెట్టేముందు బిజెపి నాయకులను కలుసుకున్నారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈమధ్య చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మోసాన్ని గుర్తించడానికి బదులు వారిని నిర్విఘ్నంగా భారతదేశం వదిలిపెట్టడానికి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలు బాకీ పడి బ్యాంకుల నుంచి తప్పించుకొని 2016 మార్చిలో భారత్ నుంచి బయటపడి, ...

Read More »

UAE నుంచి కేరళ పునరావాస సహాయం? వివాదానికి దారి తీసిన నకిలీ వార్తలు

Prime Minister Narendra Modi conducting an aerial survey of flood affected areas, in Kerala on August 18, 2018. (PIB) విదేశీ సహాయాన్ని స్వీకరించడం గురించి మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైయ్యింది. UAE ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడానికి తయారుగా ఉన్నదని, కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందంటూ వార్తలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులలో కేంద్ర, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రులు ఈ వివాదం లో ఉన్నారు. ...

Read More »

10 లో 9 పట్టణ ప్రైవేటు పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ చదవలేరట! ఎంతవరకు నిజం?

Stones2Milestones తాజా సర్వే English పఠనం అసెస్మెంట్ నివేదిక (India Reads 2017-18) https://timesofindia.indiatimes.com/india/9-in-10-children-in-indian-urban-private-schools-cant-read-english/articleshow/65444096.cms Stones2Milestones వారు భారతదేశంలోని 20 రాష్ట్రాల్లోని ప్రైవేటు సహాయం లేని private English medium పాఠశాలల్లో 19,000 కంటే ఎక్కువ మంది విద్యార్ధుల సామర్థ్యాన్ని ‘ఇండియా రీడ్స్’ అనే శీర్షికతో నివేదికను విడుదల చేశారు. 4,5,6 తరగతుల విద్యార్ధుల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. భారతదేశంలో పిల్లలు ఇంగ్లీష్ భాషను పూర్తిగా చదవలేరని మరియు అర్థం చేసుకోలేరని ఈ సర్వే సూచిస్తోంది. ACER, India (Australian Council for Education Research) ...

Read More »