POLITICS

Did Congress Manifesto mention about Inheritance Tax? Fact Check

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ...

Read More »

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి. ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో ...

Read More »
Ram Charan- Jr NTR

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి RRR చిత్రంలో రామ్ చరణ్‌ గురించి మాట్లాడుతున్నారా? ANI వీడియో పైన Fact Check

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలుగుసినిమా ‘RRR’ పై అభిప్రాయాలను వ్యక్తం చేసిన చిన్న ANI వీడియో క్లిప్ Youtubeలో షేర్ చేయబడుతోంది. ఇంటర్వ్యూలో, వార్తా సంస్థకు చెందిన ఇంటర్వ్యూయర్ (ఇంటర్వ్యూయర్ తన పేరు వెల్లడించలేదు)జపాన్ విదేశాంగ మంత్రికి RRR హీరో రామ్ చరణ్ పేరును సూచించి, మంత్రులిద్దరూ ఇంటర్వ్యూ పూర్తి చేసే ముందు సినిమా నుండి ఒక Dance step వేయాలని సూచించారు, దానికి జైశంకర్ వినయపూర్వకముగా , “లేదు, నేను డ్యాన్స్ ...

Read More »

ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్ అని ఆరోపించారు; నిజం ఏమిటి?

ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ విమర్శకుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా పై విపరీతమైన ద్వేషపూరిత ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ఈ నటుడి యొక్క అసలు పేరు ‘ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్’ అని పేర్కొంది. ఇతర సోషల్ మీడియా యూజర్లు తన అసలు పేరు ‘ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్’ (RAI) అని ఆరోపించారు. తన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చుకున్నాడని, తన అసలు పేరుని ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నించారు. పోస్ట్ కార్డ్ ...

Read More »

వీడియో ఎడిట్ చేసి, మోడి ప్రజల కష్టాలను హాస్యాస్పదంగా తీసుకున్నాడని ఆరోపించడం జరిగింది

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్లో భారత కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఒక పాత వీడియో కొన్ని భాగాలు కత్తిరించి మోడీ ప్రజల కష్టాలను హాస్యాస్పదంగా తీసుకున్నాడని ఈ వీడియో ద్వారా పట్టించడానికి తప్పుదోవ పట్టించడానికి జరిగింది. నవంబరు 8, 2016 మోడీ ప్రభుత్వం రూ .500 మరియు 1000 రూపాయల నోట్లు నిలిపివేయాలని ప్రకటించిన వెంటనే గందరగోళానికి గురయ్యింది. 2016 నవంబర్ 12 న జపాన్ దేశంలో పర్యటన సందర్భంగా భారత కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగం యొక్క భాగాలు మోడీ ప్రజలు ...

Read More »

ఇందిరా గాంధీ vs సర్దార్ పటేల్ పాత చిత్రం?

Performing pushparchana at one of the half a dozen functions i attended around Thiruvananthapuram today in #RememberingIndiraGandhi.Whatever your opinion of India’s third Prime Minister, her impact & the memory of her legacy remain huge — certainly in Kerala. pic.twitter.com/tBcjELcnPB — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2018 అక్టోబర్ 31సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క జయంతి జరుపుకునే దినం దేశం మొత్తంలో ఈరోజు సమైక్యత దినంగా పాటిస్తారు ...

Read More »