Author Archives: Talluri

Parallel Universe

సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check

సమయం వ్యతిరేక దిశలో (సమయం వెనుకకు)వెలుతున్న సమాంతర విశ్వాన్ని NASA కనిపెట్టిందనే వాదనలతో ఇంటర్నెట్ సంచలనమైంది.అనేక వార్తాపత్రికలు మే 20 మరియు 21 తేదీలలో ఈ కథనాన్ని Google search ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ప్రసారం చేశాయి, ఎక్కువగా న్యూయార్క్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ మరియు డైలీ స్టార్ వంటి టాబ్లాయిడ్‌లు ‘నాసా శాస్త్రవేత్తల వద్ద సమాంతర విశ్వం ఉందని నిరూపించగల సాక్ష్యాలు ఉన్నాయని’ కోట్ చేసారు. మే 21న సెర్చ్ స్ట్రింగ్ ‘ప్యారలల్ యూనివర్స్’ కోసం గత 24 గంటల యొక్క Google గ్రాఫ్ని దిగువన ...

Read More »

సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check

భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది. “భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది. “మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ...

Read More »

2019 సం.లో రెస్క్యూ చేసిన కుక్కపిల్లల పాత వీడియో, టర్కీ భూకంపంలో రెస్క్యూ చేసిన వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది; Fact Check

టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించి,ముఖ్య వార్తగా వెలువడుతున్న సమయంలో, కుక్కపిల్లల తల్లి ఆత్రుతగా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతు,అతను కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూ ఒక వీడియో వైరల్ అయ్యింది. తాజా భూకంప ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో జరిగిన వాదనను మరియు వీడియోను చూడండి. టర్కీలో భూకంపంలో శిథిలాలు క్రింద చిక్కుకున్నఈ కుక్కపిల్లల్ని 7 రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు రక్షించగలిగాయి!  #Turkey_earthquake #earthquaketurkey #HelpTurkey #Turcja #Turquie #Turquia #Turchia #earthquakeinsyria #Syria #depremzede #AhbapDernegi #earthquake #earthquakes. ...

Read More »

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్‌లు చౌకగా మారాయని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇది ఇక్కడ మరియు ఇక్కడ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ, చాలా మంది ‘GST రేట్లు పెంచినప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి’ అంటూ సందేశాలు పోస్ట్ చేశారు. అనేక మీడియా సంస్థలు మరియు అధికారిక వెబ్‌సైట్‌లు ఇదే సందేశాన్ని ...

Read More »
golden chariot

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check

ఆసాని తుఫాను మే 10, 2022న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం (‘SONE का रथ’)” గురించిన వైరల్ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దాదాపు అన్ని వార్తా కేంద్రాలు ఈ వార్తను కవర్ చేశాయి మరియు టీవీ ఛానెల్‌లు స్థానిక ప్రజలు దానిని సముద్రం నుండి ఒడ్డుకు ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నారో చూపించాయి. వెంటనే, ఇది బంగారు రథం అనే వాదనతో వాట్సాప్ మరియు ట్విట్టర్ సందేశాలులో హోరెత్తినాయి. समंदर में मिला सोने ...

Read More »

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check

అనేక అరుదైన పండ్ల రసాలను ఉపయోగించి క్యాన్సర్‌ను నివారించవచ్చు అనే అనేక వాదనలు WhatsAppలో షేర్ అవుతున్నాయి.ఈసారి పైనాపిల్ కలిపిన వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుందనే వాదన వాట్సాప్‌లో షేర్ చేయబడింది. WhatsAppలో సందేశం ఇలా వుంది: “వేడి పైనాపిల్ నీరు మిమ్మల్ని జీవితకాలం కాపాడుతుంది” మరియు “వేడి పైనాపిల్ క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు!” అటువంటి claim/వాదన నిజమో కాదో తెలుసుకోమని Digiteye India Teamకి వాస్తవ పరిశీలన కోసం అభ్యర్థన వచ్చింది. ట్విట్టర్‌ మరియు సోషల్ మీడియాలో ఒక సంవత్సరం ...

Read More »

లేదు, ఈ వీడియో ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ళ వయసులో డ్యాన్స్ చేసింది కాదు; Fact Check

ఇటీవల ప్రముఖ నటి వైజయంతిమాల 99 ఏళ్ల వయసులో డ్యాన్స్ చేస్తూ కనిపించిందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక వీడియో వైరల్ అయ్యింది. పోస్ట్ ఇలా ఉంది: ఆమె వైజయంతిమాల అని నమ్మడం కష్టంగా ఉంది… ఆమె అద్భుతమైన నర్తకి. 99 ఏళ్ల వయసులోనూ ఆమె డ్యాన్స్ చేయగలదు. నిజమే… రిటైర్ అయ్యరు కానీ అలసిపోలేదు. ఇక్కడ షేర్ చేయబడింది. FACT CHECK వాస్తవం పరిశీలన చేయమని Whatsappలో అభ్యర్థన వచ్చినప్పుడు Digiteye India సంస్థ వారు వీడియో యొక్క కొన్ని ప్రముఖ ఫ్రేమ్‌లను తీసుకొని ...

Read More »

500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check

గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు ...

Read More »

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి. ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో ...

Read More »
Ram Charan- Jr NTR

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి RRR చిత్రంలో రామ్ చరణ్‌ గురించి మాట్లాడుతున్నారా? ANI వీడియో పైన Fact Check

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలుగుసినిమా ‘RRR’ పై అభిప్రాయాలను వ్యక్తం చేసిన చిన్న ANI వీడియో క్లిప్ Youtubeలో షేర్ చేయబడుతోంది. ఇంటర్వ్యూలో, వార్తా సంస్థకు చెందిన ఇంటర్వ్యూయర్ (ఇంటర్వ్యూయర్ తన పేరు వెల్లడించలేదు)జపాన్ విదేశాంగ మంత్రికి RRR హీరో రామ్ చరణ్ పేరును సూచించి, మంత్రులిద్దరూ ఇంటర్వ్యూ పూర్తి చేసే ముందు సినిమా నుండి ఒక Dance step వేయాలని సూచించారు, దానికి జైశంకర్ వినయపూర్వకముగా , “లేదు, నేను డ్యాన్స్ ...

Read More »