ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: X ప్లాట్‌ఫారమ్‌ను మూసివేయాలని(షట్ డౌన్) కమలా హారిస్ అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ట్రంప్ యొక్క ట్విట్టర్ ఖాతా రద్దుపై చేసిన పాత ఇంటర్వ్యూ వీడియోను, హారిస్ Xని మూసివేయాలని కోరుతున్నట్లు తప్పుగా షేర్ చేయబడింది. రేటింగ్/Rating: తప్పుగా

Read More
Exit mobile version