Day: February 9, 2024
లేదు, “డీ.ఎం.కే ఓట్ల కోసం హిందువులను అడుక్కోదు” అని స్టాలిన్ ఎప్పుడూ చెప్పలేదు; వాస్తవ పరిశీలన
వాదన/Claim: స్టాలిన్ ఈ విధంగా పేర్కొన్నారు: “మా విజయం పూర్తిగా హిందూ ఓట్లపై ఆధారపడి ఉందనుకుంటే,మేము ఓడిపోయినా కూడా పట్టించుకోము.అంతేకాని,హిందువులను ఓట్లు అడుక్కునే స్థాయికి డీ.ఎం.కే (DMK) దిగజారదు.” నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తా
Read More