కేరళ వరదలు, నకిలీ వార్తల జోరు; ఇదెక్కడి WhatsApp హోరు?

కేరళ వరదలు ఏమోగానీ వాట్సాప్ లో వచ్చే వదంతులు మాత్రం చాలా ఎక్కువ. సునామీ జపాన్ లో 2011 మార్చిలో వచ్చింది కానీ ఆ వీడియో ని తీసుకొని వచ్చి కేరళ వరదల్లో జోడించి వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారు.

Read More
Exit mobile version