Day: July 27, 2026
ఈ వీడియో చూపినట్లు అర్జెంటీనాపై 2026 ఫిఫా ప్రపంచ కప్ విజయాన్ని స్పెయిన్ అభిమానులు జరుపు కుంటున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: 2026 ఫిఫా ప్రపంచ కప్లో అర్జెంటీనాపై విజయం సాధించిన తర్వాత,స్పెయిన్ అభిమానులతో ఎరుపు రంగు సముద్రంలా మారిపోయిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పుదోవ పట్టించేది. వీడియో నిజమైనదే కానీ, జూలై 2026లో అర్జెంటీనాపై స్పెయిన్ ప్రపంచ కప్ విజయం
Read More