కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందంటూ యానిమేటర్లు చేసిన పోస్ట్ “#RIPCartoonNetwork” X లో వైరల్ అయింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూసివేయబడిందని/నిలిపివేయబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కార్టూన్ నెట్‌వర్క్ ఛానల్ వార్తా సంస్థలకు ఇచ్చిన వివరణలో ఈ వాదనని/దావాని ఖండించింది. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది

Read More
Exit mobile version