కులం ఆధారిత జనాభా గణన ప్రసంగంలో రాహుల్ గాంధీ 50+15=73 అన్నారని పోస్ట్ వైరల్ అయ్యింది? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కుల గణనపై తన ప్రసంగంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 50+15ని 73గా తప్పుగా లెక్కించారని వీడియో లో పేర్కొన్న వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. రాహుల్ గాంధీ ఒరిజినల్ ప్రసంగం నుండి ఆదివాసీలకు సంబంధించిన 8% ప్రస్తావనను తొలగించి

Read More
Exit mobile version