Tag Archives: telugu fact checks

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: 25,000 హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య గురించి కాకుండా, డిసెంబర్ 2023లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కి సంబంధించిన వీడియో. రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు: జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల(25,000) హోమ గుండాలు సిద్ధమవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. इन ...

Read More »

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

దావా/Claim: రాహుల్ గాంధీ భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను ప్రకటించారు. నిర్ధారణ/Conclusion:తప్పు, రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ ప్రకటించలేదు. రేటింగ్: Misrepresentation — Fact Check వివరాలు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్/సందేశం ఆఫర్‌ను ...

Read More »

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఎటువంటి మద్దతు/సహాయం లేకుండా గాలిలో తేలుతున్నట్లు ఆరోపిస్తున్నారు.యోగా శక్తి వల్లే మనిషి గాలిలో తెలియాడుతున్నడని వీడియోతో వైరల్ అవుతున్న వాదనలు పేర్కొంటున్నాయి.దావాలో ఒకటి ఈ విధంగా ఉంది, यह लड़का तमिलनाडु का रहने वाला है। इसने योग विद्या के बल पर आसमान में उड़कर दिखाया। यह देखकर वैज्ञानिक भी हैरान हैं। श्रीरामचरित मानस और पवनपुत्र श्री हनुमान जी को ...

Read More »

500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check

గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు ...

Read More »