వాదన/Claim: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 142 సీట్లతో వైఎస్సార్‌సీపీ(YSRCP) విజయం సాధిస్తుందని ఏబీపీ న్యూస్ సర్వే గ్రాఫిక్ ద్వారా కనపడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. YSRCPకి 142 సీట్లు వస్తాయని చూపించే వైరల్ ఒపీనియన్ పోల్ గ్రాఫిక్ కల్పితమని, ABP తాను అలాంటి సర్వే ఏది చేయలేదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సర్వే ఏబీపీ న్యూస్‌కి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.అధికార ...
Read More »GENERAL
‘భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:’భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారని వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఒరిజినల్ వీడియోలోని రాహుల్ గాంధీ ప్రసంగాన్ని క్లిప్ చేసి, ఆయనను ప్రతికూలంగా చూపించేందుకు వీడియో సవరించబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరామ్’ అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇక్కడ విస్తృతంగా ...
Read More »కల్తీ పాల వల్ల 2025 నాటికి 87% భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరిక జారీ చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: కల్తీ పాల వల్ల 8 ఏళ్లలో (2025 నాటికి) 87 శాతం మంది భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO సలహా జారి చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.WHO మరియు భారత ప్రభుత్వం ఈ దావాను తిరస్కరించాయి మరియు FSSAI సర్వే ప్రకారం భారతదేశంలో కేవలం 7% పాలు మాత్రమే కల్తీ అయినట్లు తేలింది. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు కల్తీ పాల కారణంగా 2025 నాటికి భారతదేశంలోని 87% జనాభా క్యాన్సర్‌తో బాధపడుతుందని ...
Read More »డీ.ఎం.కే ఎమ్మెల్యే మన్సూర్ మహ్మద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారా? వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: డీ.ఎం.కే నాయకుడు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని కొటుతున్నటు చూపించే వీడియో, తమిళనాడులో అధ్వానమైన పరిస్థితిని సూచిస్తుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.మీరట్ బిజెపి కౌన్సిలర్ మునీష్ కుమార్ యొక్క పాత 2018 వీడియో, తమిళనాడులోని డి.ఎం.కె నాయకుడి వీడియోగా చూపించబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని ఒక వ్యక్తి కొడుతున్నట్టు మరియు ఆ వ్యక్తి డీ.ఎం.కే నాయకుడన్న వాదనతో ఉన్న ఒక వీడియో అన్ని వార్తల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ...
Read More »రాహుల్ గాంధీ ఇటలీ దేశానికి వెళ్లేందుకు తన భారత్ జోడో న్యాయ్ యాత్రను 10 రోజుల పాటు నిలిపివేశారా? వాస్తవ పరిశీలన
వాదన./Claim: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటలీకి వెళ్లేందుకు రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఫిబ్రవరి 14, 2024న రాజ్యసభ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న తన తల్లి సోనియా గాంధీతో కలిసి ఆయన జైపూర్‌కి వెళ్లారు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– వాస్తవ పరిశీలన వివరాలు దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయ్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది.ఫిబ్రవరి ...
Read More »మోడీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారా?నకిలీ చిత్రం మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన
వాదన/claim:మోడీ స్వయంగా టోపీ పెట్టుకోరు కానీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారనేది వాదన/claim. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ అయిన చిత్రం ఫోటోషాప్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు కాషాయ వస్త్రాలు ధరించిన అబుదాబి పాలకుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘MBZ’తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగిన చిత్రం వాట్సాప్‌లో షేర్ చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “ఈయన మోడీ! ఆయనే టోపీ ధరించరు, కానీ షేక్‌ను దేవుని చిత్రాలు కలిగి ఉన్న ...
Read More »అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ను తిరిగి ఇస్తే ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: అయోధ్యలో ఖాళీ వాటర్ బాటిల్‌ను తిరిగి ఇస్తే మీకు ₹5 లభిస్తుందనేది వాదన నిర్ధారణ/Conclusion:డిపాజిట్ రీఫండ్ స్కీమ్ యొక్క QR కోడ్ స్టిక్కర్ ఉన్న ఖాళీ బాటిల్‌ను మాత్రమే అయోధ్యలో తిరిగి ఇస్తే ₹5 తిరిగి లభిస్తుంది. ఏదైనా ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇస్తే ఇచ్చే చెల్లింపు పథకం కాదు రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా — Fact Check వివరాలు జనవరి 22, 2024న రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత అయోధ్య ఇటీవల వార్తల్లోకి వచ్చిన నేపధ్యంలో, క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌తో ...
Read More »కులం ఆధారిత జనాభా గణన ప్రసంగంలో రాహుల్ గాంధీ 50+15=73 అన్నారని పోస్ట్ వైరల్ అయ్యింది? వాస్తవ పరిశీలన
వాదన/Claim: కుల గణనపై తన ప్రసంగంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 50+15ని 73గా తప్పుగా లెక్కించారని వీడియో లో పేర్కొన్న వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. రాహుల్ గాంధీ ఒరిజినల్ ప్రసంగం నుండి ఆదివాసీలకు సంబంధించిన 8% ప్రస్తావనను తొలగించి వీడియోను మార్చివేయబడింది/సవరించబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact check వివరాలు రాహుల్ గాంధీ కుల గణన మరియు రిజర్వేషన్ సమస్య గురించి మాట్లాడుతున్న వీడియో,ప్రాథమిక గణితం కూడా తెలియదన్నట్లు కాంగ్రెస్ నాయకుడిని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అనేక శీర్షికలతో(క్యాప్షన్స్)వీడియో ...
Read More »దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన; వాస్తవ పరిశీలన
వాదన/Claim: దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ వీడియోలో ఆరోపిస్తున్నట్లు, వీడియో దక్షిణ భారతదేశంకు సంబంధించినది కాదని ఒడిశా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిదని నిర్ధారింపబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు దక్షిణ భారతదేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం,పసుపు నీళ్లు మాత్రమే అందిస్తున్నారంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది. హిందీలో క్యాప్షన్ ఈ విధంగా ...
Read More »ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా కర్ణాటక SSLC పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం నిర్ణయించబడిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన కర్ణాటక SSLC ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నం నిర్ణయించబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. పీ.యూ.సీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు మార్చి 1వ తేదీన ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం మరియు పీ.యూ.సీ పరీక్ష ఉదయం నిర్వహించబడుతుందని ఐఎన్‌సి కర్ణాటక పేర్కొంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (కెఎస్‌ఇఎబి) ఫిబ్రవరి ...
Read More »