GENERAL

Parallel Universe

సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check

సమయం వ్యతిరేక దిశలో (సమయం వెనుకకు)వెలుతున్న సమాంతర విశ్వాన్ని NASA కనిపెట్టిందనే వాదనలతో ఇంటర్నెట్ సంచలనమైంది.అనేక వార్తాపత్రికలు మే 20 మరియు 21 తేదీలలో ఈ కథనాన్ని Google search ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ప్రసారం చేశాయి, ఎక్కువగా న్యూయార్క్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ మరియు డైలీ స్టార్ వంటి టాబ్లాయిడ్‌లు ‘నాసా శాస్త్రవేత్తల వద్ద సమాంతర విశ్వం ఉందని నిరూపించగల సాక్ష్యాలు ఉన్నాయని’ కోట్ చేసారు. మే 21న సెర్చ్ స్ట్రింగ్ ‘ప్యారలల్ యూనివర్స్’ కోసం గత 24 గంటల యొక్క Google గ్రాఫ్ని దిగువన ...

Read More »

సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check

భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది. “భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది. “మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ...

Read More »

మహామేరు పుష్పం ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసిస్తుందా? Fact Check

క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు రంగు పువ్వు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చిత్రంతో ఉన్న శీర్షిక “టిబెట్ యొక్క ప్రత్యేకమైన ‘పగోడా ఫ్లవర్’ శుభప్రదమైనది.హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పం ఇది.మన తరంకు కనీసం ఫోటోల్లో చూసే అదృష్టం ఉంది.దయచేసి ఇతరులు కూడా చూడగలిగేలా షేర్ చేయండి.జీవితాంతం అదృష్టం కలిసి వస్తుంది! ” పువ్వును చూస్తే అదృష్టం కలిసి వస్తుంది! అని పేర్కొనడంతో చిత్రాలు వైరల్‌గా మారాయి. Fact Check: సోషల్ మీడియాలో పరిశీలించినపుడు ...

Read More »

2019 సం.లో రెస్క్యూ చేసిన కుక్కపిల్లల పాత వీడియో, టర్కీ భూకంపంలో రెస్క్యూ చేసిన వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయింది; Fact Check

టర్కీ మరియు సిరియాలో భూకంపం సంభవించి,ముఖ్య వార్తగా వెలువడుతున్న సమయంలో, కుక్కపిల్లల తల్లి ఆత్రుతగా ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతు,అతను కుక్కపిల్లలను ఎలా రక్షించాడో చూపిస్తూ ఒక వీడియో వైరల్ అయ్యింది. తాజా భూకంప ప్రభావిత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో జరిగిన వాదనను మరియు వీడియోను చూడండి. టర్కీలో భూకంపంలో శిథిలాలు క్రింద చిక్కుకున్నఈ కుక్కపిల్లల్ని 7 రోజుల తర్వాత రెస్క్యూ బృందాలు రక్షించగలిగాయి!  #Turkey_earthquake #earthquaketurkey #HelpTurkey #Turcja #Turquie #Turquia #Turchia #earthquakeinsyria #Syria #depremzede #AhbapDernegi #earthquake #earthquakes. ...

Read More »
golden chariot

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check

ఆసాని తుఫాను మే 10, 2022న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం (‘SONE का रथ’)” గురించిన వైరల్ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దాదాపు అన్ని వార్తా కేంద్రాలు ఈ వార్తను కవర్ చేశాయి మరియు టీవీ ఛానెల్‌లు స్థానిక ప్రజలు దానిని సముద్రం నుండి ఒడ్డుకు ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నారో చూపించాయి. వెంటనే, ఇది బంగారు రథం అనే వాదనతో వాట్సాప్ మరియు ట్విట్టర్ సందేశాలులో హోరెత్తినాయి. समंदर में मिला सोने ...

Read More »

ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేయటంలేదు; Fact Check

ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియా వాట్సాప్ సందేశాలలో మళ్లీ కనిపించింది, అయితే ఇలాంటి వాదనలు గతంలో చాలాసార్లు అసత్యం అని బహిర్గతం చేసాయి. Pradhan Mantri Berojgari Bhatta Yojana 2022: Apply Online, Registration Form – Police Results https://t.co/gvGboyzKpb — Sarkarii Result (@SarkariResultI2) September 23, 2022 ఈ వార్త/వాదన ఇక్కడ చూడగలరు here మరియు here. FACT CHECK ఈ ...

Read More »
2 దశాబ్దాల తర్వాత వినాయకుడి చిత్రంతో కూడిన చెప్పులు సోషల్ మీడియాలో షేర్ చేయబడింది

2 దశాబ్దాల తర్వాత వినాయకుడి చిత్రంతో కూడిన చెప్పులు సోషల్ మీడియాలో షేర్ చేసారు; Fact Check

సోషల్ మీడియాలో వినాయకుడి చిత్రాలతో కూడిన ఒక జత చెప్పుల చిత్రాన్ని చూపిస్తూ, ఈ చెప్పులను రూపొందించిన కంపెనీ మూసివేయబడే వరకు పాఠకులను దినిని వ్యాప్తిచేయమని కోరుతూ ఒక వాదన షేర్ చేయబడుతోంది. ఇది జూన్ 12,2023న క్రింది విధంగా Facebookలో షేర్ చేయబడింది: FACT CHECKరెండు దశాబ్దాల క్రితం ఇదే చిత్రం ప్రధాన వార్తల్లోకి వచ్చింది కాబట్టి, మేము దానిని తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించినమీదట అది పాత చిత్రమని, దానినే మళ్ళీ సోషల్ మీడియాలో మళ్లీ ఉపయోగిస్తున్నట్లు ...

Read More »

మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?

వాదన/Claim:మణిపూర్‌ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది. నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ — Fact Check వివరాలు: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा ...

Read More »

హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పమా ఇది? Fact Check

క్యాబేజీని పోలిన ఆకులతో కూడిన పెద్ద పసుపు పువ్వు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రంతో పాటుగా ఉన్న శీర్షిక “టిబెట్ యొక్క ప్రత్యేకమైన ‘పగోడా ఫ్లవర్’ శుభప్రదమైనది. హిమాలయాల్లో ప్రతి 400 సంవత్సరాలకు ఒకసారి వికసించే మహామేరు పుష్పం ఇది. ఫోటోల్లో కూడా మన తరం చూసే అదృష్టం ఉంది. దయచేసి ఇతరులు చూడగలిగేలా షేర్ చేయండి. జీవితాంతం శుభాకాంక్షలు! ” పువ్వును చూడటం అదృష్టం తెస్తుంది అని వినియోగదారులు పేర్కొనడంతో ఈ చిత్రాలు వైరల్‌గా మారాయి. Fact Check: సోషల్ ...

Read More »

భారత ఫుట్బాల్ జట్టు 1948 ఒలంపిక్స్ లోబూట్లు లేకుండా ఆడవలసి వచ్చిందా? అసలు నిజం ఏమిటి?

1948 ఒలింపిక్స్లో యొక్క ఉత్సుకతతో అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారత జాతీయ ఫుట్బాల్ జట్టు బూట్లు లేకుండా ఆడారని చాలా కాలం వదంతులు వచ్చాయి. కానీ వాస్తవానికి భారత ఫుట్బాల్ ఆటగాళ్ళు ఆ విధంగా బూట్లు లేకుండా ఆడటానికి ఇష్టపడ్డారు. వారు బృందం ఫోటోలో బూట్లు ధరించి కనిపించారు, కాని తరచూ పుకార్లు నెహ్రూ ప్రభుత్వం బూట్లు కొనడానికి ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు అని ఆరోపణలు చేశాయి. దాదాపు 70 సంవత్సరాల తరువాత, ఈ సుదీర్ఘ చర్చా విషయం మరోసారి సోషల్ ...

Read More »