Tag Archives: telugu fake news

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది. వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ...

Read More »

నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check

ప్రముఖ భారతీయ ఆర్ధిక శాస్త్రవేత్త మరియు నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణం గురించిన వార్తలు అక్టోబర్ 10న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రం నోబెల్ ప్రైజ్ విజేత క్లాడియా గోల్డిన్ పేరుతో X కార్ప్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌తో నకిలీ ఖాతా ద్వారా ఆయన మరణం గురించి ప్రచారం చేయడం ప్రారంభించాయి. ధృవీకరించని ఖాతా ద్వారా చేసిన ట్వీట్ ఆధారంగా చాలా వార్తా సంస్థలు మరియు PTI కూడా ఈ వార్తను ప్రసారం చేసారు. అక్టోబర్ 9, 2023న ...

Read More »