Tag Archives: telugu fake news

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఒకసారి కనిపిస్తుందని, ఆపై దీపావళి నాడు అదృశ్యమవుతుందనే ఒక వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు సంబంధించిన వీడియో క్లిప్‌. రేటింగ్: పూర్తిగా తప్పు — Fact Check వివరాలు:వివరాలు దక్షిణ భారతదేశంలోని‘పిత్రి నది’నుంచి బంజరు భూమిలోకి నది నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే వీడియో వాట్సాప్‌లో షేర్ చేయబడింది. ఇది ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి కనిపిస్తుందని, ఆపై దీపావళి ...

Read More »

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచకప్‌ ఆఖరి మ్యాచ్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు గుమికూడి హనుమాన్ చాలీసా పఠించిన వీడియో వైరల్‌గా మారింది. నిర్ధారణ/Conclusion: తప్పు వాదన , హనుమాన్‌ చాలీసాతో వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడింది. రేటింగ్:తప్పుగా సూచిస్తుంది. — Fact Check వివరాలు: నవంబర్ 19, 2023 ఆదివారం నాడు అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై హంగామా తర్వాత, చాలా వీడియోలు మరియు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించాయి. అందులో ఒక వీడియో క్లిప్ ...

Read More »

ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన

CLAIM/ దావా: చైనీస్ ఫ్యాక్టరీలలో బియ్యం తయారీకి ప్లాస్టిక్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో అనే వీడియో వైరల్ అయ్యింది. CONCLUSION/నిర్ధారణ:వీడియోలో చేసిన దావా తప్పు. “ప్లాస్టిక్ బియ్యం” యొక్క తయారీని చూపించడానికి ఏవో కొన్నివీడియోలు మరియు చిత్రాలు ఉపయోగించబడ్డాయి. వాస్తవానికి, ఫోర్టిఫీడ్ రైస్ ఉత్పత్తిని చూపించే అనేక వాస్తవ వీడియోలు తప్పుడు దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడ్డాయి. FSSAI కూడా బియ్యంలో ప్లాస్టిక్ ఉందని లేదా అవి ప్లాస్టిక్ బియ్యమనే వాదనని తోసిపుచ్చారు. Rating: Misrepresentation – Fact Check వివరాలు: వాట్సాప్‌లో ఓ వీడియో ...

Read More »

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. Conclusion/నిర్ధారణ: నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి మాత్రమే సంబంధించినది, నిషేధం అన్ని బాణసంచాలపై కాదు. Rating: Misleading — Fact Check వివరాలు: వాదన ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, ...

Read More »

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(Sheikh Mohammed bin Rashid Al Maktoum) జనవరి 29న దుబాయ్ లోని ఒక జిల్లాకు “హింద్ సిటీ”గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించినప్పుడు,భారతదేశం మరియు హిందువులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పేరు మార్చారని సోషల్ మీడియా సందడి చేసింది.వాదనను క్రింద చూడవచ్చును. HIND CITY IN DUBAI RENAMED!!!!!! pic.twitter.com/eAl6FPWS44 — Kssoundram (@kssoundram) February 11, 2023 “దుబాయ్ అధినేత మరియు యుఎఇ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని ...

Read More »

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. Arunachal Pradesh added this airport to the state mostly made from *BAMBU*,will be dedicated to the Nation by our PM shortly pic.twitter.com/qGCXCERWnI — Renu Gupta (@RenuGTwi) November 8, 2022 క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు ...

Read More »

ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check

ఇజ్రాయెల్ గాజాలో  10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది: इजराइल ने गाजा में 10G की टेस्टिंग प्रारम्भ कर दी है, इससे बहुत से “कटे हुए सिम” वाले मोबाइल, आउट ऑफ नेटवर्क हो गये हैं! #Stand_with_Israel — ilesh n kanada (@kanada_ilesh) May 14, 2021 పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం: ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, ...

Read More »

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఎటువంటి మద్దతు/సహాయం లేకుండా గాలిలో తేలుతున్నట్లు ఆరోపిస్తున్నారు.యోగా శక్తి వల్లే మనిషి గాలిలో తెలియాడుతున్నడని వీడియోతో వైరల్ అవుతున్న వాదనలు పేర్కొంటున్నాయి.దావాలో ఒకటి ఈ విధంగా ఉంది, यह लड़का तमिलनाडु का रहने वाला है। इसने योग विद्या के बल पर आसमान में उड़कर दिखाया। यह देखकर वैज्ञानिक भी हैरान हैं। श्रीरामचरित मानस और पवनपुत्र श्री हनुमान जी को ...

Read More »

హమాస్ ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేసి ఆడుకునే కోర్టులోకి ప్రవేశించిందని వైరల్ వీడియో ఆరోపించింది; Fact Check

హమాస్ అని పిలవబడే, పాలస్తీనా సైనిక సమూహం, ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి మోటరైజ్డ్ పారాగ్లైడర్‌లను ఉపయోగించింది.అయితే, దాడికి సంబంధం లేని అనేక ఇతర వీడియోలు సోషల్ మీడియాలో హమాస్ చేస్తున్న నిజమైన దాడిని ఎలా చూపుతున్నాయో తెలియజేస్తున్నాయి.అలాంటి ఒక వీడియో పారాగ్లైడర్‌లు ప్లేయింగ్ కోర్ట్ లాగా కనిపించే దానిలోకి దిగుతున్నట్లు చూపిస్తుంది. వీడియోకు జోడించిన వాదన ప్రకారం, “హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేశారు, వారు అమాయక పౌరులను ఊచకోత కోయడానికి, మహిళలు మరియు పిల్లలపై అత్యాచారం మరియు హత్య చేయడానికి ఇంటింటికీ వెళ్లారు.పారాగ్లైడర్‌లు ...

Read More »

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది. వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ...

Read More »