Tag: sound track
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచకప్ ఆఖరి మ్యాచ్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు గుమికూడి హనుమాన్ చాలీసా పఠించిన వీడియో వైరల్‌గా మారింది. నిర్ధారణ/Conclusion: తప్పు వాదన , హనుమాన్ చాలీసాతో వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడింది. రేటింగ్:తప్పుగా సూచిస్తుంది. —
Read More