Tag Archives: social media

Did Nagarjuna cements show ad featuring 9/11 theme? Fact Check

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:నాగార్జున సిమెంట్స్ తన ప్రకటనలో ‘కనికరం’ లేకుండా 9/11 థీమ్‌ను(9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసింది) ఉపయోగించిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నాగార్జున సిమెంట్స్‌వారు అలాంటి ప్రకటన ఏదీ చూపలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిమెంట్ తయారీదారు నాగార్జున సిమెంట్ యొక్క ప్రకటన అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. యానిమేషన్‌లో విమానం న్యూయార్క్ నగరంలోని టవర్ను డీ-కొంటున్నట్లు కానీ టవర్స్ లోకి చొచ్చుకుపోలేక, ...

Read More »

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

 వాదన/Claim : మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:వాదన లేదా ఆరోపించిన విధంగా తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేసే ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా- తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రజాపాలన’ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించినందున,వారి రేషన్ కార్డుల చెల్లుబాటు గురించి మండలాల వారీగా ...

Read More »

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన

వాదన/Claim: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. నిర్ధారణ/Conclusion: ఆ వికలాంగ వ్యక్తి తన చేతిని రాహుల్ గాంధీకి అందిస్తున్నట్లు, దానిని రాహుల్ గాంధీ సహృదయంతో పట్టుకుని అతన్ని కౌగిలించుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. రేటింగ్:  Misleading — Fact Check వివరాలు: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగ సభలో వికలాంగ వ్యక్తికి (చేతులు లేని వ్యక్తి) కరచాలనం చేయడం కనిపించిందనే వాదనతో ఒక వీడియో క్లిప్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ...

Read More »

ఇందిరా గాంధీ vs సర్దార్ పటేల్ పాత చిత్రం?

Performing pushparchana at one of the half a dozen functions i attended around Thiruvananthapuram today in #RememberingIndiraGandhi.Whatever your opinion of India’s third Prime Minister, her impact & the memory of her legacy remain huge — certainly in Kerala. pic.twitter.com/tBcjELcnPB — Shashi Tharoor (@ShashiTharoor) October 31, 2018 అక్టోబర్ 31సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క జయంతి జరుపుకునే దినం దేశం మొత్తంలో ఈరోజు సమైక్యత దినంగా పాటిస్తారు ...

Read More »