Tag Archives: false claim

దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తోందనేది వీడియో లోని వాదన

దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన; వాస్తవ పరిశీలన

వాదన/Claim: దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ వీడియోలో ఆరోపిస్తున్నట్లు, వీడియో దక్షిణ భారతదేశంకు సంబంధించినది కాదని ఒడిశా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిదని నిర్ధారింపబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు దక్షిణ భారతదేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం,పసుపు నీళ్లు మాత్రమే అందిస్తున్నారంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది.  హిందీలో క్యాప్షన్ ఈ విధంగా ...

Read More »

న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదనతో వీడియో షేర్ చేయబడింది. నిర్ధారణ/Conclusion:తప్పు.న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వీడియో కాదు.అది బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ రోజువారీ ప్రార్థనలో ఉన్న వీడియో. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు వీడియోలో చేతులు జోడించి హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న విదేశీయుడు న్యూజిలాండ్ హోం మంత్రి అని మరియు ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదన X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. #Sanaatan See ...

Read More »

ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’ అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేసారా ; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేశారని ఒక వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఎలోన్ మస్క్ యొక్క ‘X’ లేదా Twitter ఖాతా నుండి అటువంటి ప్రత్యుత్తరం ఏదీ కూడా ఇవ్వబడలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం–  వాస్తవ పరిశీలన వివరాలు ‘X’లో స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలోన్ మస్క్ చేశారంటూ, ఒక వాదన షేర్ చేయబడుతోంది. ఎవరో “నువ్వు పెడోఫిల్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని” ఒక వినియోగదారుని హెచ్చరికకు,వెంటనే “అది బూటకం ...

Read More »

భారతదేశంలో ఇప్పుడు కొత్త రైలు ట్రాక్ యంత్రాలు ఉపయోగించబడుతున్నాయని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:రైల్వే ట్రాక్ లేయింగ్ మెషీన్ వీడియోని పోస్ట్ చేస్తూ గత అరవై ఏళ్లతో పోల్చితే ఇప్పుడు భారతదేశ సాంకేతికత చాలా మెరుగ్గా ఉందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు. భారతదేశం అధునాతన సాంకేతికతతో కొత్త రైల్వేలను ఎలా నిర్మిస్తుందో చూపించే వైరల్ వీడియో మలేషియాలో ‘చైనా కమ్యూనికేషన్స్ కన్స్ట్రక్షన్’ వాళ్ళు రైల్వే లైన్‌ను నిర్మిస్తున్న వీడియో. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీల వివరాలు ట్యాంపింగ్ మెషిన్ కదులుతూ రైల్వే స్లీపర్‌లను నేలపై ఉంచుతున్న వీడియో ఒకటి ఈ విధమైన వాదన/ దావాతో సోషల్ ...

Read More »

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బ్రిటీష్ కాలం నుండి 2017 వరకు యుపిలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ హయాంలో 24 ఉన్నాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: విమానయాన మంత్రి ప్రకటన ప్రకారం, 2017కి ముందు, ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు ప్రస్తుతం 10 విమానాశ్రయాలు వినియోగంలో ఉండగా మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి. రేటింగ్:తప్పు దారి పట్టించే వార్త — వాస్తవ పరిశీలన వివరాలు 2017లో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు ...

Read More »

కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది:వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది. నిర్ధారణ/CONCLUSION:ఈ వీడియోను డిసెంబర్ 26న సుజిత్ రామచంద్రన్ అనే వినియోగదారుడు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వినియోగదారుడు వీడియో/స్కెచ్ యొక్క తారాగణాన్ని, Disclaimer/డిస్క్లైమర్ని జత చేసి, వీడియో పూర్తిగా అవగాహన కోసం చిత్రీకరించబడింది అనిపేర్కొన్నారు. రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన యొక్క వివరాలు: కొందరు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేస్తున్న వీడియో ఒకటి మతపరమైన వాదనలతో వైరల్ ...

Read More »

ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ నిరసనకారులపై కారు దూసుకెళ్లిందనే వాదన; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఒక ఇజ్రాయెల్ సెటిలర్(Israeli settler) కారు ఇజ్రాయెల్ నిరసనకారులపైకి దూసుకెళ్ళింది. నిర్ధారణ/Conclusion:ఇది ఇజ్రాయెల్‌లో న్యాయపరమైన సమగ్ర సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నిరసనకారులపైకి కారు నడుపుతున్నప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత వీడియో మరియు డ్రైవర్ ఇజ్రాయెల్ సెటిలర్(Israeli settler)కాదు. ఈ వీడియోకి ఇజ్రాయెల్-హమాస్ దాడులకి సంబంధం లేదు. రేటింగ్: తప్పుగా సూచించడం:  — FACT CHECK వివరాలు: కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య, ఇజ్రాయెల్ జెండాలు పట్టుకున్న కొంతమంది నిరసనకారులపై కారు దూసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ ...

Read More »

Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్

గాజాలో వైమానిక దాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గర మిగూడినప్పుడు ఇజ్రాయెల్ వారిపై బాంబులు వేసిందని వీడియో పేర్కొంది.వీడియోతో వైరల్ అవుతున్న వాదన/దావా ఇలా ఉంది: भूख और प्यास से तड़प रहे पेलेस्टाइन, गाज़ा के बच्चे जब पानी पीने के लिए पानी की टंकी के पास पहुंचे तो, जालिम कातिल इजरायल आतंकवादी यो ने ऊपर से बम गिरा ...

Read More »

ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో నెదర్లాండ్స్ PM తన పానీయం/డ్రింక్ పొరపాటున నేల మీద పడితే తానే స్వయంగా శుభ్రం చేసారా? Fact Check

సెప్టెంబర్ 09-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెదర్లాండ్స్ ప్రధాని తన డ్రింక్‌ పొరపాటున నేల మీద పడిపోతే తానే స్వయంగా నేలను శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్ ప్రధాని- G20 మీటింగ్‌ సమయంలో పొరపాటు చేసిన తర్వాత అతను ఏమి చేస్తున్నారో చూసి తెలుసుకోండి👍. pic.twitter.com/xFZeXzXumt — Sudarshan Dhital (@drspdhital) September 14, 2023 వాట్సాప్‌లో కూడా వీడియో వైరల్ అవుతోంది. ...

Read More »