Tag Archives: fact check

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: 25,000 హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య గురించి కాకుండా, డిసెంబర్ 2023లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కి సంబంధించిన వీడియో. రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు: జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల(25,000) హోమ గుండాలు సిద్ధమవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. इन ...

Read More »

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. Arunachal Pradesh added this airport to the state mostly made from *BAMBU*,will be dedicated to the Nation by our PM shortly pic.twitter.com/qGCXCERWnI — Renu Gupta (@RenuGTwi) November 8, 2022 క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు ...

Read More »

ISRO చీఫ్ చంద్రయాన్-3 విజయాన్ని డ్యాన్స్ చేస్తు సంబరాలు చేసుకుంటున్నట్లు ఈ వీడియో చూపిస్తుందా? Fact Check

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ – ఎస్ సోమనాథ్ – మరియు ఇతర శాస్త్రవేత్తలు ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ మరియు ఆనందిస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయాన్ని జరుపుకుంటున్నట్లు చాలా మంది ట్విటర్ వినియోగదారులు తమ ప్రొఫైల్‌లలో వీడియోను షేర్ చేస్తు, అది తాజా వీడియోగా పేర్కొన్నారు. భారతదేశం యొక్క మూడవ చంద్ర మిషన్ రోవర్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23 ...

Read More »

సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check

భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది. “భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది. “మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ...

Read More »
golden chariot

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check

ఆసాని తుఫాను మే 10, 2022న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం (‘SONE का रथ’)” గురించిన వైరల్ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దాదాపు అన్ని వార్తా కేంద్రాలు ఈ వార్తను కవర్ చేశాయి మరియు టీవీ ఛానెల్‌లు స్థానిక ప్రజలు దానిని సముద్రం నుండి ఒడ్డుకు ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నారో చూపించాయి. వెంటనే, ఇది బంగారు రథం అనే వాదనతో వాట్సాప్ మరియు ట్విట్టర్ సందేశాలులో హోరెత్తినాయి. समंदर में मिला सोने ...

Read More »

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి. ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో ...

Read More »

మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?

వాదన/Claim:మణిపూర్‌ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది. నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ — Fact Check వివరాలు: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा ...

Read More »