ఈ వీడియోలో చూసినట్లుగా జగన్ మోహన్ రెడ్డి ఆలయ తీర్థాన్ని ‘పారేశారా’? వాస్తవ పరిశీలన

వాదన/Claim: గత 5 ఏళ్లలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో తీర్థం పారేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశాడని వీడియో పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.జగన్ మోహన్ రెడ్డి చరణామృతం/తీర్థాన్ని పారబోస్తున్నట్లు చూపించే తప్పుడు వీడియో(కత్తిరించిన(cropped) వీడియో)షేర్ చేయబడింది.

Read More
Exit mobile version