Tag: allowance
ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేయటంలేదు; Fact Check
ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియా వాట్సాప్ సందేశాలలో మళ్లీ కనిపించింది, అయితే ఇలాంటి వాదనలు గతంలో చాలాసార్లు అసత్యం అని బహిర్గతం చేసాయి.
Read More