GENERAL

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాట్సాప్‌లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఎటువంటి మద్దతు/సహాయం లేకుండా గాలిలో తేలుతున్నట్లు ఆరోపిస్తున్నారు.యోగా శక్తి వల్లే మనిషి గాలిలో తెలియాడుతున్నడని వీడియోతో వైరల్ అవుతున్న వాదనలు పేర్కొంటున్నాయి.దావాలో ఒకటి ఈ విధంగా ఉంది, यह लड़का तमिलनाडु का रहने वाला है। इसने योग विद्या के बल पर आसमान में उड़कर दिखाया। यह देखकर वैज्ञानिक भी हैरान हैं। श्रीरामचरित मानस और पवनपुत्र श्री हनुमान जी को ...

Read More »

హమాస్ ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేసి ఆడుకునే కోర్టులోకి ప్రవేశించిందని వైరల్ వీడియో ఆరోపించింది; Fact Check

హమాస్ అని పిలవబడే, పాలస్తీనా సైనిక సమూహం, ఇజ్రాయెల్‌పై దాడి చేయడానికి మోటరైజ్డ్ పారాగ్లైడర్‌లను ఉపయోగించింది.అయితే, దాడికి సంబంధం లేని అనేక ఇతర వీడియోలు సోషల్ మీడియాలో హమాస్ చేస్తున్న నిజమైన దాడిని ఎలా చూపుతున్నాయో తెలియజేస్తున్నాయి.అలాంటి ఒక వీడియో పారాగ్లైడర్‌లు ప్లేయింగ్ కోర్ట్ లాగా కనిపించే దానిలోకి దిగుతున్నట్లు చూపిస్తుంది. వీడియోకు జోడించిన వాదన ప్రకారం, “హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి పారాగ్లైడ్ చేశారు, వారు అమాయక పౌరులను ఊచకోత కోయడానికి, మహిళలు మరియు పిల్లలపై అత్యాచారం మరియు హత్య చేయడానికి ఇంటింటికీ వెళ్లారు.పారాగ్లైడర్‌లు ...

Read More »

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

ప్లాస్టిక్‌ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్‌ వీడియో చూపుతోంది. 1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది. FACT CHECK Digiteye India ...

Read More »

ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check

గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది. వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ...

Read More »

నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check

ప్రముఖ భారతీయ ఆర్ధిక శాస్త్రవేత్త మరియు నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణం గురించిన వార్తలు అక్టోబర్ 10న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రం నోబెల్ ప్రైజ్ విజేత క్లాడియా గోల్డిన్ పేరుతో X కార్ప్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌తో నకిలీ ఖాతా ద్వారా ఆయన మరణం గురించి ప్రచారం చేయడం ప్రారంభించాయి. ధృవీకరించని ఖాతా ద్వారా చేసిన ట్వీట్ ఆధారంగా చాలా వార్తా సంస్థలు మరియు PTI కూడా ఈ వార్తను ప్రసారం చేసారు. అక్టోబర్ 9, 2023న ...

Read More »

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

అయోధ్య ఆలయం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో, ఆలయ స్థలం నుండి బౌద్ధ మతంకు చెందిన పురాతన రాగి స్క్రోల్(రాగి ఫలకం))కనుగొనబడిందని పేర్కొంటూ పాత వీడియో ఒకటి ప్రచారం చేయబడింది. వాట్సాప్‌లో వచ్చిన claim/దావా ఇలా ఉంది: “అయోధ్య పురావస్తు తవ్వకంలో, బౌద్ధుల కాలం నాటి రాగి ఫలకం కనుగొనబడిందని, ఇది బౌద్ధమత అస్థిత్వానికి అతిపెద్ద సాక్ష్యం.” ఈ వీడియో ఇంతకు ముందు ట్విట్టర్‌లో ఈ క్రింది విధంగా షేర్ చేయబడింది: In the excavation of Ayodhya, the copper plate of ...

Read More »

ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check

ఎత్తైన రైల్వే వంతెనపై రైలు నడుస్తున్న వీడియో వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ మరియు ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. Claim/దావా ఈ విధంగా ఉంది: “అభినందనలు భారతదేశం!!! జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్‌పై నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ట్రాక్‌పై మార్చి 21న చిన్న రైలు టెస్ట్ రన్ విజయవంతంగా నిర్వహించబడింది.” రెండు పర్వతాలను కలిపే ఎత్తైన వంతెనపై రైలు ప్రయాణిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ట్విట్టర్‌లో కూడా ఇక్కడ షేర్ చేశారు. A trial run over ...

Read More »

ఢిల్లీలో జరిగిన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ బహుమతులు ఇస్తోందా? Fact Check

సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు విజయవంతంగా జరిగింది. అయితే, ఈ ఈవెంట్‌పై ప్రజలు చేసిన అనేక తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో కనపడుతున్నాయి.అందులో ఒక వాదన జి20 సదస్సు విజయవంతం అయిన సందర్బంగా టాటా మోటార్స్ ప్రజలకు ఉచిత బహుమతులు ఇస్తున్నారని వైరల్ అయింది. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో టాటా మోటార్స్ ప్రజలకు ఉచిత బహుమతులు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారంలో లింక్‌ కలిగి ఉంటుంది, ఇక్కడ వ్యక్తులు ఉచిత బహుమతికి అర్హత పొందేందుకు వారి వ్యక్తిగత వివరాలను నమోదు ...

Read More »

చంద్రయాన్-3 ల్యాండింగ్ తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారా? Fact Check

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గురించి పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం చేయడం ప్రారంభం అయ్యాయి.అంతకుముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ సంబరాలు చేసుకుంటున్న పాత వీడియో వైరల్‌గా మారింది.ఈసారి ఆయనను సత్కరిస్తున్న మరో వీడియో ప్రసారం చేయడం జరిగింది. 0:09 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తులు ధరించి S సోమనాథ్‌ను సత్కరిస్తున్నట్లు చూపబడింది.వారు అతని భుజాలపై ...

Read More »

ఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో నెదర్లాండ్స్ PM తన పానీయం/డ్రింక్ పొరపాటున నేల మీద పడితే తానే స్వయంగా శుభ్రం చేసారా? Fact Check

సెప్టెంబర్ 09-10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జి20 సదస్సు జరిగింది. శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెదర్లాండ్స్ ప్రధాని తన డ్రింక్‌ పొరపాటున నేల మీద పడిపోతే తానే స్వయంగా నేలను శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్ ప్రధాని- G20 మీటింగ్‌ సమయంలో పొరపాటు చేసిన తర్వాత అతను ఏమి చేస్తున్నారో చూసి తెలుసుకోండి👍. pic.twitter.com/xFZeXzXumt — Sudarshan Dhital (@drspdhital) September 14, 2023 వాట్సాప్‌లో కూడా వీడియో వైరల్ అవుతోంది. ...

Read More »