Author Archives: Talluri

Did Rahul Gandhi book ticket to Bangkok on June 5, 2024, the day after poll results? Fact Check

ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన./Claim: ఎన్నికల ఫలితాల మరుసటి రోజే రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కి టికెట్ బుక్ చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. టిక్కెట్ మార్ఫింగ్ చేసి,డిజిటల్‌గా మార్చబడింది మరియు ఎయిర్‌లైన్స్ ఉపయోగించే PDF417 బార్‌కోడ్ లేదు. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు: భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఉన్న విస్తారా ఫ్లైట్ బోర్డింగ్ ...

Read More »
Are Indian vegetables banned in many countries? Fact Check

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పురుగుమందుల కారణంగా భారతదేశం నుండి కూరగాయల దిగుమతిని అనేక దేశాలు నిషేధించాయని వార్తాపత్రిక పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వార్తాపత్రిక క్లిప్పింగ్ (వార్తా) 2015 నాటిది, ఢిల్లీ హైకోర్టు విచారణలోకి తీసుకున్న పురుగుమందుల సమస్యకు సంబంధించినది, ఇటీవల జరిగినది కాదు. రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్తా — Fact Check వివరాలు:  పురుగుమందుల కారణంగా అనేక దేశాలు భారతదేశం నుండి కూరగాయలను నిషేధించాయని వాట్సాప్‌లో ఇటీవల వార్తాపత్రిక క్లిప్పింగ్ ఒకటి షేర్  చేయబడింది. పంటలు మరియు ఆహార సాగులో మితిమీరిన పురుగుమందుల వినియోగాన్ని ...

Read More »
Did Ladakh's environmentalist Sonam Wangchuk demand a plebiscite for Kashmir? Fact Check

లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ(ప్లెబిస్సైట్) కోరారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వీడియో క్లిప్‌లో లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణను కోరుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కార్గిల్‌పై పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేసిన ప్రకటనను వక్రీకరించి, అసందర్భానుసారంగా చేసారు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Checks వివరాలు: లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.వీడియో క్లిప్‌లో సోనమ్ వాంగ్‌చుక్, “రిఫరెండమ్‌లు మరియు ప్రజాభిప్రాయ సేకరణలు జరగాలని మీరు విని ఉండవచ్చు,మరి అందరూ ...

Read More »
Did Delhi minister Atishi say free power subsidy stops from tomorrow? Fact Check

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వీడియో క్లిప్‌లో ఢిల్లీ మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీని రేపటి నుండి (మే 23, 2024) నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఏప్రిల్ 2023 నాటి మంత్రి అతిషి యొక్క పాత వీడియో ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేయబడుతోంది.అయితే,తాజా అధికారిక ధృవీకరణ ప్రకారం ఉచిత విద్యుత్ సబ్సిడీ 2025 వరకు కొనసాగుతుంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — మరి కొన్ని Fact Checks: శనివారం, మే 25, 2024న ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ...

Read More »
Is Rahul Gandhi carrying a copy of Chinese Constitution instead of Indian constitution in public rallies? Fact Check

రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని తీసుకువెళుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.రాహుల్ గాంధీ చైనా రాజ్యాంగాన్ని కాకుండా గోపాల్ శంకరనారాయణన్ (EBC ద్వారా ప్రచురించబడింది) వ్రాసిన భారత రాజ్యాంగంతో (కోటు పాకెట్ పుస్తకం) కనిపిస్తున్నారు. రేటింగ్: పూర్తిగా తప్పు — Fact Check వివరాలు: ఇటీవల అనేక ర్యాలీలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం యొక్క ఎరుపు రంగు కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తుండంతో,అతని ప్రత్యర్థులు ఆ కాపీ చైనా రాజ్యాంగం ...

Read More »
BJP West Bengal Unit shares Singapore Metro image as Modi's contribution to India: Fact Check

సింగపూర్ మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్ను, ప్రధాని మోదీ సాధించిన ఘనతగా పశ్చిమ బెంగాల్ బీజేపీ వాళ్ళు షేర్ చేసారు: వాస్తవ పరిశీలన

వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బిజెపి సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారతదేశం యొక్క మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

Read More »
Did Rahul Gandhi say Modi is going to become PM again? Fact Check

మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పు. రాహుల్ గాంధీ ‘మోదీ మళ్లీ ప్రధాని అవుతారని’ చెపుతున్నట్లుగా ఆయన గొంతు/వాయిస్ మార్చబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: నరేంద్ర మోడీ మళ్లీ భారత ప్రధాని కాబోతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ ర్యాలీలో చెప్పినట్లుగా వాట్సాప్‌లో సంచలనాత్మక వీడియో షేర్ చేయబడుతోంది.దిగువ చూపిన విధంగా ఇది Xలో కూడా షేర్ చేయబడింది: BJP’s secret agent Rahul ...

Read More »
Did Telugu actor Chiranjeevi jump queue at polling booth? Fact Check

తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా,దాటుకొని ముందుకు వెళ్లారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: తెలుగు నటుడు చిరంజీవి పోలింగ్ బూత్ వద్ద క్యూ పద్దతి పాటించకుండా, దాటుకొని ముందుకు వెళ్లారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ సంఘటన 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలోనిది కాదని, పదేళ్ల క్రితం 2014 ఎన్నికలు జరిగినప్పుడు జరిగిన సంఘటనని నిర్ధారించబడింది. పాత వీడియో మళ్లీ ఉపయోగించబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అల్లు అర్జున్,జూనియర్ ఎన్టీఆర్ మరియు ఇతరులతో సహా పలువురు తెలుగు సినీ తారలు సోమవారం, మే 13, 2024 ...

Read More »
Did Congress Manifesto mention about Inheritance Tax? Fact Check

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ...

Read More »
India to become poorer than Bangladesh by 2025? Old claim resurfaces; Fact Check

2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా మారబోతుందా? పాత దావా మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

దావా/వాదన/Claim: IMF తన ఏప్రిల్ 2024 వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్ నివేదికలో “2025 నాటికి బంగ్లాదేశ్ కంటే భారతదేశం పేదరికంలో ఉంటుంది” అని పేర్కొన్నదనేది వాదన. నిర్ధారణ/Conclusion: దావా తప్పు. ఇది 2020 కోవిడ్ మహమ్మారి కాల అంచనాల ఆధారంగా రూపొందించబడింది, అయితే ప్రస్తుత IMF అంచనా ప్రకారం 2025 నాటికి మొత్తం GDP వృద్ధి పరంగా భారతదేశం బంగ్లాదేశ్ కంటే చాలా ముందుంటుంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: 2025 నాటికి భారతదేశం బంగ్లాదేశ్ కంటే పేదదేశంగా ...

Read More »