వాదన/Claim: కుల గణనపై తన ప్రసంగంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 50+15ని 73గా తప్పుగా లెక్కించారని వీడియో లో పేర్కొన్న వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. రాహుల్ గాంధీ ఒరిజినల్ ప్రసంగం నుండి ఆదివాసీలకు సంబంధించిన 8% ప్రస్తావనను తొలగించి వీడియోను మార్చివేయబడింది/సవరించబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact check వివరాలు రాహుల్ గాంధీ కుల గణన మరియు రిజర్వేషన్ సమస్య గురించి మాట్లాడుతున్న వీడియో,ప్రాథమిక గణితం కూడా తెలియదన్నట్లు కాంగ్రెస్ నాయకుడిని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అనేక శీర్షికలతో(క్యాప్షన్స్)వీడియో ...
Read More »Tag Archives: fact check in telugu
దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన; వాస్తవ పరిశీలన
వాదన/Claim: దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ వీడియోలో ఆరోపిస్తున్నట్లు, వీడియో దక్షిణ భారతదేశంకు సంబంధించినది కాదని ఒడిశా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిదని నిర్ధారింపబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు దక్షిణ భారతదేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం,పసుపు నీళ్లు మాత్రమే అందిస్తున్నారంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది. హిందీలో క్యాప్షన్ ఈ విధంగా ...
Read More »ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా కర్ణాటక SSLC పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం నిర్ణయించబడిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన కర్ణాటక SSLC ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నం నిర్ణయించబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. పీ.యూ.సీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు మార్చి 1వ తేదీన ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం మరియు పీ.యూ.సీ పరీక్ష ఉదయం నిర్వహించబడుతుందని ఐఎన్‌సి కర్ణాటక పేర్కొంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (కెఎస్‌ఇఎబి) ఫిబ్రవరి ...
Read More »లేదు, “డీ.ఎం.కే ఓట్ల కోసం హిందువులను అడుక్కోదు” అని స్టాలిన్ ఎప్పుడూ చెప్పలేదు; వాస్తవ పరిశీలన
వాదన/Claim: స్టాలిన్ ఈ విధంగా పేర్కొన్నారు: “మా విజయం పూర్తిగా హిందూ ఓట్లపై ఆధారపడి ఉందనుకుంటే,మేము ఓడిపోయినా కూడా పట్టించుకోము.అంతేకాని,హిందువులను ఓట్లు అడుక్కునే స్థాయికి డీ.ఎం.కే (DMK) దిగజారదు.” నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో అటువంటి వార్తా నివేదికను ‘న్యూస్7 తమిళ్’ ప్రసారం చేయలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు డీఎంకే అధినేత స్టాలిన్ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ అవుతోంది.పోస్ట్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి చిత్రంతో పాటు ...
Read More »రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్క నిరాకరించిన బిస్కెట్ ను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు వాదన. కుక్కకు ఆహారం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చారు. అంతేకాని, ఆ కుక్క యజమాని కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదు. రేటింగ్ :పూర్తిగా తప్పు వాస్తవ పరిశీలన వివరాలు: కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేపథ్యంలో,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ ప్రతికూల కథనంకు టార్గెట్ అయ్యారు,ఈసారి ...
Read More »బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుదోవ వార్త — వాస్తవ పరిశీలన వివరాలు: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. हमने ...
Read More »భారతదేశంలో పోస్ట్ మాస్టర్ ఎంపిక ఈ విధంగా జరుగుతుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది ; వాస్తవ పరిశీలన
ఒక వ్యక్తి లైఫ్ జాకెట్ ధరించి, సన్న, పొడవాటి చెక్క ప్లాంక్ వంతెన పై చాలా జాగ్రత్తగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నట్టు చూపించే వీడియో ఫేస్‌బుక్ రీల్స్‌లో వైరల్‌గా మారింది.వాదన/దావా ఇలా ఉంది: “భారతదేశంలో పోస్ట్‌మాస్టర్‌ను ఈ విధంగా ఎంపిక చేస్తారు.” https://www.facebook.com/reel/1460175761597788 FACT CHECK వాస్తవాన్ని పరిశీలించడం కోసం Digiteye India team వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో పరిశీలించగా,వాస్తవానికి నేపాల్‌లోని కపిల్వాస్తులో జరిగిన సైకిల్ బ్యాలెన్స్ అడ్వెంచర్ గేమ్‌లోని వీడియో అని ...
Read More »న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim:న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదనతో వీడియో షేర్ చేయబడింది. నిర్ధారణ/Conclusion:తప్పు.న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వీడియో కాదు.అది బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ రోజువారీ ప్రార్థనలో ఉన్న వీడియో. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు వీడియోలో చేతులు జోడించి హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న విదేశీయుడు న్యూజిలాండ్ హోం మంత్రి అని మరియు ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదన X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది. #Sanaatan See ...
Read More »ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’ అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేసారా ; వాస్తవ పరిశీలన
వాదన/Claim:ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేశారని ఒక వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఎలోన్ మస్క్ యొక్క ‘X’ లేదా Twitter ఖాతా నుండి అటువంటి ప్రత్యుత్తరం ఏదీ కూడా ఇవ్వబడలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– వాస్తవ పరిశీలన వివరాలు ‘X’లో స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలోన్ మస్క్ చేశారంటూ, ఒక వాదన షేర్ చేయబడుతోంది. ఎవరో “నువ్వు పెడోఫిల్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని” ఒక వినియోగదారుని హెచ్చరికకు,వెంటనే “అది బూటకం ...
Read More »జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారనేది వాదన. నిర్ధారణ/Conclusion:సెప్టెంబరు 2023లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశాధినేతలు భారతదేశానికి చేరుకుంటున్న సంబంధిత వీడియోను జనవరి 2024లో జరిగిన రామమందిర కార్యక్రమానికి వస్తున్నట్లుగా షేర్ చేయబడింది. రేటింగ్: సంపూర్ణంగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర ప్రపంచ నేతలు, విదేశీ ప్రముఖులతో సహా జనవరి 22, 2024న రామాలయ ప్రతిష్ఠాపన లేదా ...
Read More »