GENERAL

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/CLAIM:COVID-19ని గుర్తించడానికి కొత్త లక్షణాలున్న జాబితాని AIIMS ఒక సలహా/ప్రకటన ద్వారా జారీ చేసింనేది వాదన. నిర్ధారణ/CONCLUSION: AIIMS తన అధికారిక వెబ్‌సైట్‌లో అలాంటి సమాచారం ఏదీ కూడా షేర్ చేయలేదు.సాధారణ జలుబు, ఫ్లూ మరియు వైరల్ జ్వరం యొక్క లక్షణాలు COVID-19 మాదిరిగానే ఉంటాయి.దేశంలోని అనేక ప్రాంతాల్లో COVID-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం. రేటింగ్: తప్పుదోవ పట్టించే వార్త.– వాస్తవ పరిశీలన వివరాలు కోవిడ్-19ని గుర్తించేందుకు ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ...

Read More »

రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ వారి వివాహాన్ని చర్చిలో నమోదు చేసుకున్నట్లు ఈ చిత్రంలో కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సోనియాగాంధీ, రాజీవ్‌గాంధీ క్రిస్టియన్‌ పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్లు ఓ ఫోటో వైరల్‌గా మారింది. నిర్ధారణ/Conclusion: సోనియా గాంధీ మరియు రాజీవ్ గాంధీల వివాహానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోలో, ఈ జంట సాంప్రదాయ హిందూ వివాహ దుస్తులను ధరించి వివాహం చేసుకోవడం మరియు వారి వివాహాన్ని నమోదు చేసుకోవడం కనిపిస్తుంది. రేటింగ్: Misrepresentation — వాస్తవ పరిశీలన వివరాలు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఒక క్రైస్తవ మతగురువు ముందు కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ జంట తమ వివాహాన్ని ...

Read More »

స్క్రిప్ట్ చేసిన వీడియోలో ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ప్రయాణీకుల పర్సు నుండి డబ్బు దొంగిలిస్తున్నట్లు కనపడుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది విమాన ప్రయాణికుడి పర్స్‌లో ఉన్న నగదును దొంగిలిస్తున్నట్లు వీడియోలో కనపడుతుంది. నిర్ధారణ/Conclusion:ప్రచురణకర్త(పబ్లిషర్) అప్‌లోడ్ చేసిన అనేక వీడియోలలో ఒకే నటీనటులు చేస్తున్న ప్రక్రియను చూపించే స్క్రిప్ట్ చేసిన వీడియో. రేటింగ్: Misrepresentation — Fact Check వివరాలు ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికుడి పర్సులోంచి డబ్బు దొంగిలిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. ఇది విమానాశ్రయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా హెచ్చరికతో దిగువ చూపిన విధంగా Twitterలో అనేక వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. Airport se ...

Read More »

అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించారని మరియు దానికి భారత మన  రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టారనేది ఒక వాదన. నిర్ధారణ/Conclusion:వాదనలో పేర్కొన్న విధంగా, అమెరికాలో ఎటువంటి లైబ్రరీ ప్రారంభించబడలేదు మరియు అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టబడలేదు.వైరల్ అవుతున్న చిత్రం మార్చి 2018లో ప్రారంభించబడిన చైనాలోని ఒక లైబ్రరీ చిత్రం. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: యునైటెడ్ స్టేట్స్(అమెరికా) ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించిందని మరియు దానికి మన  భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ ...

Read More »

జాతీయ వైద్య కమిషన్ తన లోగోను రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మార్చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల హిందూ దేవుడు ధన్వంతరిని కలిగి ఉన్న లోగోతో తన అధికారిక లోగోను మార్చిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: నిజం. గత సంవత్సరం రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మరియు ‘ఇండియా’ పదం స్థానంలో ‘భారత్‌’ పదంతో లోగో మార్చబడింది. రేటింగ్: నిజం/వాస్తవం– Fact check వివరాలు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల హిందూ దేవుడు ధన్వంతరిని కలిగి ఉన్న లోగోతో తన అధికారిక లోగోను మార్చిందని పేర్కొంటూ ఒక దావా/వాదన వైరల్ అవుతోంది. లోగో మధ్యలో ...

Read More »

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో బబియా అనే శాఖాహార మొసలిని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది, మరియు మొసలి గుడిలోని ప్రసాదం మాత్రమే తింటుందనేదొక వాదన. నిర్ధారణ/Conclusion: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో శాకాహార మొసలి బబియా నివసిస్తుందనేది నిజం. అయితే, బబియా 2022లో మరణించింది మరియు ఒక సంవత్సరం తర్వాత సరస్సులో కొత్త మొసలి కనిపించింది.వైరల్ వీడియోలో బాబియా యొక్క కొన్ని చిత్రాలు మాత్రం కనబడుతాయి, అన్నీ కాదు. ...

Read More »

వాస్తవ పరిశీలన: కాంగ్రెస్ గుర్తు ఇస్లాం మతం నుండి తీసుకోబడినదని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి.

వాదన/CLAIM:కాంగ్రెస్ పార్టీ గుర్తు ఇస్లాం మతం నుండి తీసుకోబడినదని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి. నిర్ధారణ/CONCLUSION: కాంగ్రెస్ పార్టీ ఏడాది పొడవునా ఎన్నికల చిహ్నం/గుర్తులను మార్చుకుంది. ప్రస్తుత ‘అరచేతి’ చిహ్నం 1977లో ఉనికిలోకి వచ్చింది. అదనంగా, భారత ఎన్నికల సంఘం తన ఉత్తర్వులో ఏ పార్టీ గుర్తు/చిహ్నమైన మతపరమైన లేదా మతపరమైన అర్థాన్ని కలిగి ఉండకూడదని స్పష్టంగా పేర్కొంది. రేటింగ్: తప్పు కథనం/తప్పుగా చూపించడం– Fact Check వివరాలు: కాంగ్రెస్ ఎన్నికల గుర్తు ఇస్లాం మతం నుంచి చూసి తెచ్చుకున్నదంటూ సోషల్ మీడియా ...

Read More »

మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం రాహుల్ గాంధీ తెలంగాణలో ఆనందంగా డ్యాన్స్ చేశారా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు. వంతెన కూలిన దుర్ఘటనకు ముందు అప్‌లోడ్ చేసిన వీడియో.వంతెన సాయంత్రం కూలిపోగా, శ్రీ రాహుల్ గాంధీగారు ఉదయం ‘బతుకమ్మ నృత్యం’లో పాల్గొన్నారు. రేటింగ్: తప్పుదారి పట్టించడం. Fact Check వివరాలు: గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, కె.సి వేణుగోపాల్‌లు స్థానికులతో కలిసి సంతోషంగా డ్యాన్స్‌లు చేస్తున్నారనే వాదన(వీడియో) విస్తృతంగా షేర్ అవుతోంది. Man who wants ...

Read More »

ఫైజర్ కోవిడ్-19 టీకాలు మంకీపాక్స్ వ్యాప్తికి కారణమైందని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఫైజర్ కోవిడ్-19 టీకాలు ఉపయోగించిన దేశాలు మాత్రమే మంకీపాక్స్ కేసులను నివేదించాయనేది వాదన . నిర్ధారణ/Conclusion: తప్పు, నాన్-ఫైజర్ టీకాలు ఉపయోగించని దేశాలు కూడా మంకీపాక్స్‌ని నివేదించాయి. రేటింగ్: తప్పు వ్యాఖ్యానం — Fact Check వివరాలు: ఫైజర్-బయోఎన్‌టెక్ యొక్క కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తీసుకున్న దేశాలలో మాత్రమే తాజాగా మంకీపాక్స్ యొక్క వ్యాప్తి సంభవిస్తుందని ట్విట్టర్ మరియు వాట్సాప్‌లో అనేక పోస్ట్‌లు పేర్కొన్నాయి. “Monkeypox” is only circulating in Countries where the population have been given the ...

Read More »

లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆఫ్రికన్ అమెరికన్లు LAలోని నైక్ షూ రిటైల్ దుకాణాన్ని దోచుకున్నారని వాదన. నిర్ధారణ/Conclusion:ఈ సంఘటన వాస్తవమే అయినప్పటికీ, ఇది మూడేళ్ల క్రితం నాటి జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరిగిన సంఘటన. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్‌కు సంబంధించిన సంఘటనగా చిత్రీకరించబడింది. రేటింగ్: దారి తప్పించే ప్రయత్నం — Fact check వివరాలు: బ్లాక్ ఫ్రైడే అనగా థాంక్స్ గివింగ్ డే షాపింగ్ సంబరాలు గుర్తుకొచ్చే రోజు. ఈ రోజు రిటైలర్‌ల నుండి అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు మరియు కూపన్‌లతో యునైటెడ్ స్టేట్స్ ...

Read More »