GENERAL

ముంబై వర్షాలకు వాహనాలు కొట్టుకుపోతున్నట్లు వైరల్ వీడియో చూపిస్తుంది, నిజామా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబయి వీధులు వాహనాలతో కొట్టుకుపోతున్నట్లు వీడియో చూడవచ్చుననేది వాదన. నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.ఆగస్టు 2020 నుండి పాత వీడియో ఇటీవలి వీడియోగా షేర్ చేయబడింది. రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ ముంబైలో భారీ వర్షాలు,వరదలు వచ్చి వీధుల్లో వాహనాలు కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు ముంబయిలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ...

Read More »

మీ లిప్ స్టిక్ కోచినియల్ బగ్స్ నుండి తీసిన రంగుతో తయారు చేయబడిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: కోచినియల్ కీటకాల నుండి తీసిన రంగుతో లిప్‌స్టిక్ తయారీ ప్రక్రియను ఈ వీడియో చూపిస్తుంది.ఇది నిజమా? నిర్ధారణ/Conclusion: ఇది నిజం. కొన్ని లిప్‌స్టిక్‌ కంపెనీలు కోచినియల్ కీటకాల నుండి తయారైన రంగును ఉపయోగిస్తాయి. రేటింగ్: వాస్తవమే– పూర్తి వాస్తవ పరిశీలన వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ కోచినియల్ కీటకాలతో తయారు చేసిన రంగును ఉపయోగించి ‘లిప్‌స్టిక్’ తయారీ ప్రక్రియను తెలిపే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.Digiteye India టీమ్ తమ ...

Read More »
Does this image show 5000-year-old temple from Rajasthan? Fact Check

ఈ చిత్రం రాజస్థాన్‌లోని 5000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని చూపుతుందా? వాస్తవ పరిశీలన

ఒకే రాయితో(ఏకశిలా) చెక్కబడిన హిందూ నిర్మాణాన్ని చూపించే ఫోటో రాజస్థాన్‌కు చెందిన 5,000 సంవత్సరాల నాటి రాతి కట్టడం అనే వాదనతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.దిగువ వాదన/దావాను చూడండి: Digiteye India బృందం దేవాలయానికి సంబంధించిన సమాచారం కోసం చూడగా, స్థలం పేరు ఇవ్వకుండా ఇది ఒకే రాతితో చెక్కబడిన దేవాలయమనే వాదనలతో కొన్ని సంవత్సరాల క్రితం X లో క్లెయిమ్/వాదన షేర్ చేయబడిందని గమనించాము. Found in India, 5000 years old, made from a ...

Read More »

హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/దావా: హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనేది వాదన/దావా. నిర్ధారణ:తప్పుడు వాదన. యువకుడు రోడ్డుపై ఈ చర్య చేస్తున్నట్టు చూపించడానికి వీడియో ఎడిట్ చేసి సవరించబడింది. రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం — **************************************************************************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: హైదరాబాద్‌లో ఓ యువకుడు రీళ్లు (Reel) తయారు చేసేందుకు వేగంగా వస్తున్న బస్సు ముందు హఠాత్తుగా పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ వీడియోను చాలా మంది సోషల్ మీడియా ...

Read More »
Booking train tickets for friends or relatives on IRCTC attracts penalty? Fact check

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారతీయ రైల్వే కొత్త నియమం ప్రకారం IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జైలు లేదా రూ.10,000 జరిమానా విధించబడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion:ఈ వాదన/దావా తప్పు.రైల్వే మంత్రిత్వ శాఖ అలాంటి కొత్త రూల్ ఏదీ చేయలేదు. IRCTC కూడా “వేర్వేరు ఇంటిపేర్లతో (లేదా ఇతరుల కోసం) ఇ-టికెట్ల బుకింగ్ గురించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు” తప్పు మరియు తప్పుదారి పట్టించేవి అని స్పష్టం చేసింది. రేటింగ్: పూర్తిగా తప్పు— ******************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: ...

Read More »
Has Agnipath Scheme for recruitment of soldiers (Agniveers) been relaunched? Fact Check

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

వాదన/Claim: సైనికులు లేదా అగ్నివీర్లను రిక్రూట్ చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో పునఃప్రారంభించబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ప్రభుత్వ అధికారిక PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వాదన/దావాను తిరస్కరించింది మరియు దానిని నకిలీగా పేర్కొంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — ************************************************************************ వివరాలు: అగ్నిపథ్ పథకాన్ని ఎన్‌.డి.ఎ ప్రభుత్వం ‘సైనిక్ సమాన్’ స్కీమ్‌గా మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ షేర్ అవుతోంది.   आग्निवीर में बदलाव की खबर आ रही है, क्या ये ...

Read More »
Did more votes poll in EVMs in Varanasi than registered voters? Fact Check

2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో నమోదైన ఓటర్ల కంటే ఈవీఎంలలో ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లెక్కించబడిన  ఓట్ల మొత్తం , పోలైన ఓట్లను  మించిపోయాయనే వాదన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వార ఆరోపించబడింది. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. 2019లో గానీ, 2024లో గానీ వారణాసిలో మోదీకి పోలైన(నమోదైన) ఓట్ల సంఖ్య, ఓటర్ల సంఖ్యను మించలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వారణాసిలో ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) పోలైన ఓట్ల కంటే ఎక్కువ ...

Read More »
Old video shared as Singapore Airlines' flight in turbulence; Fact Check

సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం అల్లకల్లోలంగా ఉన్నట్లు పాత వీడియో ఒకటి షేర్ చేయబడింది; వాస్తవ పరిశీలన

మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర అల్లకల్లోలాన్ని/కుదుపులను(టర్బులెన్సు) ఎదుర్కొన్న కారణంగా ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ 777-300ER 6,000 అడుగుల లోతుకు పడిపోవడంతో బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్  చేయవలసి వచ్చింది. (బహుశా తుఫాను ఫలితంగా ఆకస్మిక,అనూహ్య గాలి కదలికల వలన విమానంలో జరిగే అల్లకల్లోలాని విమానం టర్బులెన్సుగా పరిగణిస్తారు) ఈ సంఘటన తర్వాత, అల్లకల్లోలంగా ఉన్న విమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో విమానం తీవ్రంగా కంపించడంతో ...

Read More »
Are Indian vegetables banned in many countries? Fact Check

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పురుగుమందుల కారణంగా భారతదేశం నుండి కూరగాయల దిగుమతిని అనేక దేశాలు నిషేధించాయని వార్తాపత్రిక పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వార్తాపత్రిక క్లిప్పింగ్ (వార్తా) 2015 నాటిది, ఢిల్లీ హైకోర్టు విచారణలోకి తీసుకున్న పురుగుమందుల సమస్యకు సంబంధించినది, ఇటీవల జరిగినది కాదు. రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్తా — Fact Check వివరాలు:  పురుగుమందుల కారణంగా అనేక దేశాలు భారతదేశం నుండి కూరగాయలను నిషేధించాయని వాట్సాప్‌లో ఇటీవల వార్తాపత్రిక క్లిప్పింగ్ ఒకటి షేర్  చేయబడింది. పంటలు మరియు ఆహార సాగులో మితిమీరిన పురుగుమందుల వినియోగాన్ని ...

Read More »
Did Delhi minister Atishi say free power subsidy stops from tomorrow? Fact Check

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వీడియో క్లిప్‌లో ఢిల్లీ మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీని రేపటి నుండి (మే 23, 2024) నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఏప్రిల్ 2023 నాటి మంత్రి అతిషి యొక్క పాత వీడియో ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేయబడుతోంది.అయితే,తాజా అధికారిక ధృవీకరణ ప్రకారం ఉచిత విద్యుత్ సబ్సిడీ 2025 వరకు కొనసాగుతుంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — మరి కొన్ని Fact Checks: శనివారం, మే 25, 2024న ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ...

Read More »