వాదన/Claim: దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఒకసారి కనిపిస్తుందని, ఆపై దీపావళి నాడు అదృశ్యమవుతుందనే ఒక వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు సంబంధించిన వీడియో క్లిప్. రేటింగ్: పూర్తిగా తప్పు — Fact Check వివరాలు:వివరాలు దక్షిణ భారతదేశంలోని‘పిత్రి నది’నుంచి బంజరు భూమిలోకి నది నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే వీడియో వాట్సాప్‌లో షేర్ చేయబడింది. ఇది ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి కనిపిస్తుందని, ఆపై దీపావళి ...
Read More »Tag Archives: telugu fact checking
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచకప్ ఆఖరి మ్యాచ్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు గుమికూడి హనుమాన్ చాలీసా పఠించిన వీడియో వైరల్‌గా మారింది. నిర్ధారణ/Conclusion: తప్పు వాదన , హనుమాన్ చాలీసాతో వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడింది. రేటింగ్:తప్పుగా సూచిస్తుంది. — Fact Check వివరాలు: నవంబర్ 19, 2023 ఆదివారం నాడు అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై హంగామా తర్వాత, చాలా వీడియోలు మరియు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించాయి. అందులో ఒక వీడియో క్లిప్ ...
Read More »వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.
వాదన/ Claim:ప్యారిస్‌లో తమను వేధిస్తున్న పురుషులను మహిళల గుంపు అదుపు చేస్తున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది మరియు మతపరమైన కోణంతో ఈ వీడియో షేర్ చేయబడింది. నిర్ధారణ/Conclusion: ప్రొఫెషనల్ స్టంట్‌పర్సన్‌లుగా మారడానికి వ్యక్తులకు శిక్షణనిచ్చే ఫ్రెంచ్ స్టంట్ గ్రూప్ ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను గ్రూప్ వారు ఈ నెల ప్రారంభంలో వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. RATING: Misinterpretation — మహిళల గుంపు తమను వేధిస్తున్నపలువురు పురుషులను అదుపు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పారిస్‌లో చోటుచేసుకుందని ...
Read More »ఆర్మీ ప్రైవేట్ వాహనాలకు కూడా టోల్ ఫీజు మినహాయింపు పొడిగించారా? వైరల్ పోస్ట్‌పై వాస్తవ పరిశీలన
వాదన/Claim: రక్షణ సిబ్బంది ప్రైవేట్ వాహనాలకు కూడా టోల్ ట్యాక్స్ మినహాయించబడిందని వైరల్ అడ్వైజరీ లేఖ పేర్కొంది. నిర్ధారణ/Conclusion: లేఖ నకిలీదని చాలా ఆధారాలు లభించాయి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ “డ్యూటీ’లో ఉన్న వ్యక్తులకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.మరియు రిటైర్డ్ వ్యక్తులకు లభించదు.మరియు వ్యక్తిగత వాహనం ఏదైనా అధికారిక ప్రయోజనం మరియు విధిని నిర్వర్తించడానికి ఉపయోగించని పక్షంలో, అది విధి నిర్వహణ అధికారితో పాటు వచ్చినప్పటికీ, టోల్ మినహాయింపు అందుబాటులో ఉండదు. RTI ప్రశ్నలకు సమాధానమిస్తూ, NHAI కూడా అదే ...
Read More »ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన
CLAIM/ దావా: చైనీస్ ఫ్యాక్టరీలలో బియ్యం తయారీకి ప్లాస్టిక్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో అనే వీడియో వైరల్ అయ్యింది. CONCLUSION/నిర్ధారణ:వీడియోలో చేసిన దావా తప్పు. “ప్లాస్టిక్ బియ్యం” యొక్క తయారీని చూపించడానికి ఏవో కొన్నివీడియోలు మరియు చిత్రాలు ఉపయోగించబడ్డాయి. వాస్తవానికి, ఫోర్టిఫీడ్ రైస్ ఉత్పత్తిని చూపించే అనేక వాస్తవ వీడియోలు తప్పుడు దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడ్డాయి. FSSAI కూడా బియ్యంలో ప్లాస్టిక్ ఉందని లేదా అవి ప్లాస్టిక్ బియ్యమనే వాదనని తోసిపుచ్చారు. Rating: Misrepresentation – Fact Check వివరాలు: వాట్సాప్‌లో ఓ వీడియో ...
Read More »రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన
దావా/Claim: రాహుల్ గాంధీ భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను ప్రకటించారు. నిర్ధారణ/Conclusion:తప్పు, రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ ప్రకటించలేదు. రేటింగ్: Misrepresentation — Fact Check వివరాలు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్/సందేశం ఆఫర్‌ను ...
Read More »క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check
అమెరికాలోని రైలు పైన బి.ఆర్ అంబేద్కర్ పోస్టర్‌ను చూపుతూ బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా వేసిందని,భారతదేశంలోని “మనువాది మీడియా”(“manuwadi media”)ఈ వార్తను కవర్ చేయడం లేదని పేర్కొంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. जो काम भारत नहीं कर सका वह काम अमरीका ने करके दिखाया अमरीका की सबसे लम्बी दूरी की ट्रेन पे बाबासाहब का पोस्टर लगाया गया? मगर भारत की मनुवादी मीडिया यह खबर नहीं दिखाएगी जय ...
Read More »