వాదన/Claim:ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఒక ఇజ్రాయెల్ సెటిలర్(Israeli settler) కారు ఇజ్రాయెల్ నిరసనకారులపైకి దూసుకెళ్ళింది. నిర్ధారణ/Conclusion:ఇది ఇజ్రాయెల్‌లో న్యాయపరమైన సమగ్ర సంస్కరణలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నిరసనకారులపైకి కారు నడుపుతున్నప్పుడు జరిగిన ప్రమాదానికి సంబంధించిన పాత వీడియో మరియు డ్రైవర్ ఇజ్రాయెల్ సెటిలర్(Israeli settler)కాదు. ఈ వీడియోకి ఇజ్రాయెల్-హమాస్ దాడులకి సంబంధం లేదు. రేటింగ్: తప్పుగా సూచించడం: — FACT CHECK వివరాలు: కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య, ఇజ్రాయెల్ జెండాలు పట్టుకున్న కొంతమంది నిరసనకారులపై కారు దూసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ ...
Read More »Tag Archives: telugu fact check
వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఒకసారి కనిపిస్తుందని, ఆపై దీపావళి నాడు అదృశ్యమవుతుందనే ఒక వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు సంబంధించిన వీడియో క్లిప్. రేటింగ్: పూర్తిగా తప్పు — Fact Check వివరాలు:వివరాలు దక్షిణ భారతదేశంలోని‘పిత్రి నది’నుంచి బంజరు భూమిలోకి నది నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే వీడియో వాట్సాప్‌లో షేర్ చేయబడింది. ఇది ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి కనిపిస్తుందని, ఆపై దీపావళి ...
Read More »వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.
వాదన/ Claim:ప్యారిస్‌లో తమను వేధిస్తున్న పురుషులను మహిళల గుంపు అదుపు చేస్తున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది మరియు మతపరమైన కోణంతో ఈ వీడియో షేర్ చేయబడింది. నిర్ధారణ/Conclusion: ప్రొఫెషనల్ స్టంట్‌పర్సన్‌లుగా మారడానికి వ్యక్తులకు శిక్షణనిచ్చే ఫ్రెంచ్ స్టంట్ గ్రూప్ ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను గ్రూప్ వారు ఈ నెల ప్రారంభంలో వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. RATING: Misinterpretation — మహిళల గుంపు తమను వేధిస్తున్నపలువురు పురుషులను అదుపు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పారిస్‌లో చోటుచేసుకుందని ...
Read More »క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check
అమెరికాలోని రైలు పైన బి.ఆర్ అంబేద్కర్ పోస్టర్‌ను చూపుతూ బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా వేసిందని,భారతదేశంలోని “మనువాది మీడియా”(“manuwadi media”)ఈ వార్తను కవర్ చేయడం లేదని పేర్కొంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. जो काम भारत नहीं कर सका वह काम अमरीका ने करके दिखाया अमरीका की सबसे लम्बी दूरी की ट्रेन पे बाबासाहब का पोस्टर लगाया गया? मगर भारत की मनुवादी मीडिया यह खबर नहीं दिखाएगी जय ...
Read More »Fact Check: డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ ‘ జాపనీస్ కంపెనీ సోనీ మరియు సోనీ ప్లేస్టేషన్’ను కొనుగోలు చేసినట్టు ఒక వాదన
హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది. వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది. ...
Read More »బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check
నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. Arunachal Pradesh added this airport to the state mostly made from *BAMBU*,will be dedicated to the Nation by our PM shortly pic.twitter.com/qGCXCERWnI — Renu Gupta (@RenuGTwi) November 8, 2022 క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు ...
Read More »ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check
ప్లాస్టిక్ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్ వీడియో చూపుతోంది. 1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది. FACT CHECK Digiteye India ...
Read More »ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని సైన్యంలోకి పంపారా? Fact Check
గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం మధ్య, హమాస్ ఆకస్మిక దాడిని ప్రారంభించిన తర్వాత, విభిన్న దావాలతో కూడిన పలు వీడియోలు మరియు చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.వైరల్ చిత్రాలలో ఒకటి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడిని ఆర్మీలో చేరడానికి పంపినట్లు పేర్కొంది. వైరల్ ట్వీట్ బెంజమిన్ నెతన్యాహు ఒక యువకుడితో ఉన్న చిత్రం కనబడుతుంది. “ఎంతటి నాయకుడు. నిజమైన దేశభక్తి: బెంజమిన్ నెతన్యాహు హమాస్‌పై యుద్ధంలో పాల్గొనేందుకు తన కొడుకును జాతీయ విధుల్లోకి పంపుతున్నాడు. ఇజ్రాయెల్ ఆర్మీ” అని ...
Read More »బ్రహ్మపుత్ర నది కింద రాబోయే 14-కిమీ సొరంగం గురించి తప్పు చిత్రంతో దావా చేయబడింది ; Fact Check
బ్రహ్మపుత్ర నది కింద అండర్ వరల్డ్ రోడ్డు-రైలు మార్గం రాబోతోందంటూ సోషల్ మీడియాలో ఓ చిత్రం వైరల్ అవుతోంది. పరిశీలనలో ఉన్న బ్రహ్మపుత్ర నది కింద సొరంగానికి సంబంధించిన అనేక ప్రణాళికల కారణంగా ఇది ప్రాముఖ్యాత సంతరించుకుంది. इसे कहते हैं नया #भारत………..!! भारत की पहली पानी के नीचे सड़क व रेलवे लाइन,,,,,,,, यह #असम में ब्रह्मपुत्र नदी के नीचे बनी लगभग 14 किलोमीटर लंबी सुरंग है। – जय हो ।।? ...
Read More »నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణించారా? నకిలీ ట్విట్టర్ ఖాతా యొక్క దావా వైరల్ అవుతుంది; Fact Check
ప్రముఖ భారతీయ ఆర్ధిక శాస్త్రవేత్త మరియు నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ మరణం గురించిన వార్తలు అక్టోబర్ 10న సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రం నోబెల్ ప్రైజ్ విజేత క్లాడియా గోల్డిన్ పేరుతో X కార్ప్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌తో నకిలీ ఖాతా ద్వారా ఆయన మరణం గురించి ప్రచారం చేయడం ప్రారంభించాయి. ధృవీకరించని ఖాతా ద్వారా చేసిన ట్వీట్ ఆధారంగా చాలా వార్తా సంస్థలు మరియు PTI కూడా ఈ వార్తను ప్రసారం చేసారు. అక్టోబర్ 9, 2023న ...
Read More »