వాదన/Claim: బ్రిటీష్ కాలం నుండి 2017 వరకు యుపిలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ హయాంలో 24 ఉన్నాయనేది వాదన. నిర్ధారణ/Conclusion: విమానయాన మంత్రి ప్రకటన ప్రకారం, 2017కి ముందు, ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు ప్రస్తుతం 10 విమానాశ్రయాలు వినియోగంలో ఉండగా మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి. రేటింగ్:తప్పు దారి పట్టించే వార్త — వాస్తవ పరిశీలన వివరాలు 2017లో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు ...
Read More »Tag Archives: telugu fact check
చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; వాస్తవ పరిశీలన
వాదన/CLAIM: చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయనేది వాదన. నిర్ధారణ/CONCLUSION:అనేక అధ్యయనాల ప్రకారం చాక్లెట్ వినియోగానికి మరియు మొటిమల బ్రేక్అవుట్‌ల(అక్ని/acne),) మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది. రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త Fact check వివరాలు: చర్మంపై మొటిమలు మరియు తీవ్రమైన పగుళ్లను కలిగించే అంశాలు అనేకం ఉన్నాయి.వీటిలో కాలుష్యం, నీరు , హార్మోన్లు, జన్యుశాస్త్రం మరియు ఆహారం ఉన్నాయి.అయితే, ఒక ఆహార పదార్థం మాత్రం మోటిమలు కలిగించడానికి కారణమౌతుంది,అదే చాక్లెట్. అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు, స్కిన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు ...
Read More »నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన
వాదన/Claim: భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు సందేశం.జూలై 2023లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘భగవత్ కథ’ కోసం 3 కిలోమీటర్ల పొడవైన కలశ యాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొన్న ఒక పాత వీడియోను, జనవరి 2024లో అయోధ్యలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’కోసం తరలి వస్తున్న నేపాల్ భక్తుల యాత్రగా షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుగా ...
Read More »తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను తయారు చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:నిజానికి ఈ గంటలు అయోధ్య రామమందిరం కోసం తయారు చేయబడినవే,కానీ క్లెయిమ్ చేసినట్లుగా BHEL(త్రిచ్చి) కాకుండా, తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్ ” వారు వీటిని తయారు చేసారు. రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు: తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థ – భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్) -భారీ గుడి గంటలను తయారు చేసి ...
Read More »మాల్దీవుల అధ్యక్షుడు భారత ప్రధాని మోడీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారా?; వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత ప్రధాని మోదీపై తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారతీయులకు క్షమాపణలు చెప్పారనేది వాదన. నిర్ధారణ/Conclusion:మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ట్వీట్ చేయలేదు. రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం – వాస్తవ పరిశీలన యొక్క వివరాలు: మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు,పర్యాటకం కోసం లక్షద్వీప్ దీవులను ప్రోత్సహిస్తున్న మోడీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నసందేశం/మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో,మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ...
Read More »కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది:వాస్తవ పరిశీలన
వాదన/CLAIM: కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది. నిర్ధారణ/CONCLUSION:ఈ వీడియోను డిసెంబర్ 26న సుజిత్ రామచంద్రన్ అనే వినియోగదారుడు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వినియోగదారుడు వీడియో/స్కెచ్ యొక్క తారాగణాన్ని, Disclaimer/డిస్క్లైమర్ని జత చేసి, వీడియో పూర్తిగా అవగాహన కోసం చిత్రీకరించబడింది అనిపేర్కొన్నారు. రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన యొక్క వివరాలు: కొందరు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేస్తున్న వీడియో ఒకటి మతపరమైన వాదనలతో వైరల్ ...
Read More »మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim : మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion:వాదన లేదా ఆరోపించిన విధంగా తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేసే ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా- తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రజాపాలన’ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించినందున,వారి రేషన్ కార్డుల చెల్లుబాటు గురించి మండలాల వారీగా ...
Read More »కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/CLAIM:COVID-19ని గుర్తించడానికి కొత్త లక్షణాలున్న జాబితాని AIIMS ఒక సలహా/ప్రకటన ద్వారా జారీ చేసింనేది వాదన. నిర్ధారణ/CONCLUSION: AIIMS తన అధికారిక వెబ్‌సైట్‌లో అలాంటి సమాచారం ఏదీ కూడా షేర్ చేయలేదు.సాధారణ జలుబు, ఫ్లూ మరియు వైరల్ జ్వరం యొక్క లక్షణాలు COVID-19 మాదిరిగానే ఉంటాయి.దేశంలోని అనేక ప్రాంతాల్లో COVID-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం. రేటింగ్: తప్పుదోవ పట్టించే వార్త.– వాస్తవ పరిశీలన వివరాలు కోవిడ్-19ని గుర్తించేందుకు ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ...
Read More »అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించారని మరియు దానికి భారత మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టారనేది ఒక వాదన. నిర్ధారణ/Conclusion:వాదనలో పేర్కొన్న విధంగా, అమెరికాలో ఎటువంటి లైబ్రరీ ప్రారంభించబడలేదు మరియు అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టబడలేదు.వైరల్ అవుతున్న చిత్రం మార్చి 2018లో ప్రారంభించబడిన చైనాలోని ఒక లైబ్రరీ చిత్రం. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: యునైటెడ్ స్టేట్స్(అమెరికా) ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించిందని మరియు దానికి మన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ ...
Read More »ఫైజర్ కోవిడ్-19 టీకాలు మంకీపాక్స్ వ్యాప్తికి కారణమైందని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఫైజర్ కోవిడ్-19 టీకాలు ఉపయోగించిన దేశాలు మాత్రమే మంకీపాక్స్ కేసులను నివేదించాయనేది వాదన . నిర్ధారణ/Conclusion: తప్పు, నాన్-ఫైజర్ టీకాలు ఉపయోగించని దేశాలు కూడా మంకీపాక్స్‌ని నివేదించాయి. రేటింగ్: తప్పు వ్యాఖ్యానం — Fact Check వివరాలు: ఫైజర్-బయోఎన్‌టెక్ యొక్క కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తీసుకున్న దేశాలలో మాత్రమే తాజాగా మంకీపాక్స్ యొక్క వ్యాప్తి సంభవిస్తుందని ట్విట్టర్ మరియు వాట్సాప్‌లో అనేక పోస్ట్‌లు పేర్కొన్నాయి. “Monkeypox” is only circulating in Countries where the population have been given the ...
Read More »