వాదన/Claim:“ఈ భారత మాత ఎవరు” అని రాహుల్ గాంధీ అడుగుతున్నట్లు ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. నిర్ధారణ/Conclusion:ప్రసంగాన్ని తప్పుగా సూచించడానికి వీడియోని పూర్తిగా చూపించకుండా, సంక్షిప్తంగా(వీడియోని కుదించి) చేయబడింది. రేటింగ్: Misleading — Fact check వివరాలు: రాజస్థాన్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ‘భారత్ మాత’ ఎవరని ప్రశ్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో క్లిప్‌ని ఇక్కడ చూడండి: ये भारत माता है कौन, है क्या, asks ...
Read More »Tag Archives: rahul gandhi
రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన
దావా/Claim: రాహుల్ గాంధీ భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను ప్రకటించారు. నిర్ధారణ/Conclusion:తప్పు, రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎటువంటి ఉచిత మొబైల్ రీఛార్జ్ ప్రకటించలేదు. రేటింగ్: Misrepresentation — Fact Check వివరాలు: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మరింత ప్రోత్సహించేందుకు భారతీయ పౌరులందరికీ ‘3 నెలల ఉచిత మొబైల్ రీఛార్జ్’ ఆఫర్‌ను కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్/సందేశం ఆఫర్‌ను ...
Read More »