Tag Archives: kerala floods

వరదలు వస్తే చాలు, సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు ఈ ఉద్దండులు!

గత నెల కేరళ వరదలలో చిక్కుకున్నవారిని ఆదుకోవాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ, బాధితులను అవహేళన చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు. ఈ వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే లోపునే అది వైరల్ అవుతున్నాయి. కేరళలోని “ముళ్ల పెరియార్‌ డ్యామ్‌‌కు వరద తీవ్రత పెరిగి, మరికొద్ది గంటల్లో ఆనకట్ట లీక్‌ అవుతోంది. మరో గంటలో డ్యామ్‌ కూలిపోతే ఎర్నాకులం పూర్తిగా మునిగిపోతుంది. PMOలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం చెప్పాడు. ఆ డ్యామ్‌ ...

Read More »

కేరళ వరదలు, నకిలీ వార్తల జోరు; ఇదెక్కడి WhatsApp హోరు?

కేరళ వరదలు ఏమోగానీ వాట్సాప్ లో వచ్చే వదంతులు మాత్రం చాలా ఎక్కువ. సునామీ జపాన్ లో 2011 మార్చిలో వచ్చింది కానీ ఆ వీడియో ని తీసుకొని వచ్చి కేరళ వరదల్లో జోడించి వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారు. తెలియని వారు అది నిజమే అని పొరబడే అవకాశం ఉంది. ఇది ఫేస్బుక్ లో  ఆగస్ట్ 23న ‘కేరళ డేంజరస్ వరదలు’ అని  పోస్ట్ చేశారు. ఇది ఎంత వైరల్ అయ్యింది అంటే  మూడు మిలియన్లు చూశారు. ఇంకా 87 వేల మంది దీన్ని ...

Read More »

రియల్ ఫోటో, నకిలీ వార్త : ఏవిధంగా సాధ్యం? కేరళ బిజెపిని అడగండి!

కేరళ వరదబాధితులకు చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వారిలో కొందరు సహాయం చేయకుండా, చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్లు నకిలీ వార్తలు ప్రచారం చేయడం మొదలుపెట్టారు? ఈమధ్య Facebookలో, శ్రీ కుమార్ శ్రీధర్ అనే వ్యక్తి ఒక పిక్చర్ తీసుకొని ఈ విధంగా రాశాడు– బీజేపీ ఏమి చేయలేదు అని చెప్పవద్దు. కేరళ బిజెపి ఎంపీలు రూ.25 కోట్లకు ఒక చెక్కు కేరళ చీఫ్ మినిస్టర్ కు అందజేశారు. — ఇది నకిలీ పిక్చర్. పిక్చర్లో హెచ్పిసిఎల్ అధికారులు బీజేపీ ...

Read More »

కేరళ వరదలు: సైన్యం రెస్క్యూ కార్యకలాపాలను తప్పుదారి పట్టించే నకిలీ ఫోటోలు

  इतनी भी तमीज नही की जवान के पीठ पर पैर रखने के पहले जूती उतार लें ..जूती के सोल की नोक कितनी चुभी होगी ..इनके मां बाप कभी इन्हें तमीज सलीका सँस्कार नही सिखाते @ShayarImran @RifatJawaid @LambaAlka @ShefVaidya @pooja303singh @Shehla_Rashid pic.twitter.com/6FR9w6jit0 — Jitendra pratap singh (@jpsin1) August 20, 2018 ఈ ట్విట్టర్ మెసేజిలో వాడిన ఫోటో ఎవరిదో తెలుసా? నరేంద్ర మోడి అభిమాని ...

Read More »

UAE నుంచి కేరళ పునరావాస సహాయం? వివాదానికి దారి తీసిన నకిలీ వార్తలు

Prime Minister Narendra Modi conducting an aerial survey of flood affected areas, in Kerala on August 18, 2018. (PIB) విదేశీ సహాయాన్ని స్వీకరించడం గురించి మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైయ్యింది. UAE ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడానికి తయారుగా ఉన్నదని, కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందంటూ వార్తలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులలో కేంద్ర, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రులు ఈ వివాదం లో ఉన్నారు. ...

Read More »