Tag Archives: fake news in telugu

ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’ అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేసారా ; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేశారని ఒక వాదన. నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఎలోన్ మస్క్ యొక్క ‘X’ లేదా Twitter ఖాతా నుండి అటువంటి ప్రత్యుత్తరం ఏదీ కూడా ఇవ్వబడలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం–  వాస్తవ పరిశీలన వివరాలు ‘X’లో స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలోన్ మస్క్ చేశారంటూ, ఒక వాదన షేర్ చేయబడుతోంది. ఎవరో “నువ్వు పెడోఫిల్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని” ఒక వినియోగదారుని హెచ్చరికకు,వెంటనే “అది బూటకం ...

Read More »

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:  అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారనేది వాదన. నిర్ధారణ/Conclusion:సెప్టెంబరు 2023లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశాధినేతలు భారతదేశానికి చేరుకుంటున్న సంబంధిత వీడియోను జనవరి 2024లో జరిగిన రామమందిర కార్యక్రమానికి వస్తున్నట్లుగా షేర్ చేయబడింది. రేటింగ్: సంపూర్ణంగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర ప్రపంచ నేతలు, విదేశీ ప్రముఖులతో సహా జనవరి 22, 2024న రామాలయ ప్రతిష్ఠాపన లేదా ...

Read More »

కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది:వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది. నిర్ధారణ/CONCLUSION:ఈ వీడియోను డిసెంబర్ 26న సుజిత్ రామచంద్రన్ అనే వినియోగదారుడు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వినియోగదారుడు వీడియో/స్కెచ్ యొక్క తారాగణాన్ని, Disclaimer/డిస్క్లైమర్ని జత చేసి, వీడియో పూర్తిగా అవగాహన కోసం చిత్రీకరించబడింది అనిపేర్కొన్నారు. రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన యొక్క వివరాలు: కొందరు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేస్తున్న వీడియో ఒకటి మతపరమైన వాదనలతో వైరల్ ...

Read More »

ఇటీవల కాలంలో రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబు ప్రూఫ్ బస్సులను బహుమతిగా ఇచ్చారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇటీవలే టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబు ప్రూఫ్ బస్సులను విరాళంగా ఇచ్చారు. నిర్ధారణ/Conclusion: తప్పు. గతం లో ఈ బస్సులను మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) 2017లో CRPFకి అందించింది. రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం– వాస్తవ పరిశీలన వివరాలు టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా యొక్క ఫోటోతో పాటు సాయుధ బస్సు(సాయుధ బస్సు అనేది ఒక రకమైన బస్సు , ఇది ప్రయాణీకులకు/సైన్యానికి, సాధారణంగా చిన్న ఆయుధాలు మరియు ...

Read More »