CLAIM/ దావా: చైనీస్ ఫ్యాక్టరీలలో బియ్యం తయారీకి ప్లాస్టిక్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో అనే వీడియో వైరల్ అయ్యింది. CONCLUSION/నిర్ధారణ:వీడియోలో చేసిన దావా తప్పు. “ప్లాస్టిక్ బియ్యం” యొక్క తయారీని చూపించడానికి ఏవో కొన్నివీడియోలు మరియు చిత్రాలు ఉపయోగించబడ్డాయి. వాస్తవానికి, ఫోర్టిఫీడ్ రైస్ ఉత్పత్తిని చూపించే అనేక వాస్తవ వీడియోలు తప్పుడు దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడ్డాయి. FSSAI కూడా బియ్యంలో ప్లాస్టిక్ ఉందని లేదా అవి ప్లాస్టిక్ బియ్యమనే వాదనని తోసిపుచ్చారు. Rating: Misrepresentation – Fact Check వివరాలు: వాట్సాప్‌లో ఓ వీడియో ...
Read More »Tag Archives: fact check in telugu
భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన
Claim/వాదన: వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. Conclusion/నిర్ధారణ: నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి మాత్రమే సంబంధించినది, నిషేధం అన్ని బాణసంచాలపై కాదు. Rating: Misleading — Fact Check వివరాలు: వాదన ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)ప్రాంతం మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, ...
Read More »వాట్సాప్‌లో షేర్ అవుతున్న చిత్రం టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం అని వైరల్ అవుతోంది; Fact Check
ఇటీవల, టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది, నలుపు మరియు తెలుపు ఫోటో 18 వ శతాబ్దపు కర్ణాటక పాలకుడు నిజమైన టిప్పు సుల్తాన్‌ను యొక్క చిత్రం అని ఒక వాదన. ఈ చిత్రాన్ని రంగుల చిత్రంతో పోలుస్తూ, ఇన్నాళ్లుగా భారత పాఠశాల పాఠ్య పుస్తకాలలో కాంగ్రెస్ ముద్రిస్తూ వస్తున్నది ఈ రంగుల చిత్రం. క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “ప్రచార ఐసా ఫైలావో కి పంక్చర్ వాలే షకల్ వాలా లూటేరా భీ సుల్తాన్ దిఖే”, (తెలుగు అనువాదం:ముఖం కూడా ...
Read More »హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో రెండు వైపులా వేలాది మందిని చనిపోయారు. ఈ వార్త మరణాల సంఖ్యపై అనేక వాదనలకు పుష్కలమైన అవకాశాలను ఇచ్చింది.ఈ వాదనల మధ్య, హమాస్ తమ ట్యాంకులతో ఇజ్రాయెల్ వైపు కదులుతూ యుద్ధంలో ముందుకెళుతున్నట్లు ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ వాదన/క్లెయిమ్‌లతో కూడిన వీడియో క్లిప్‌లో పాలస్తీనా జెండాతో కూడిన ట్యాంకులు సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని మరియు హమాస్ అనేక ఇజ్రాయెల్ ట్యాంకులను ధ్వంసం చేసి వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేసినట్లు కనిపిస్తుంది. క్యాప్షన్ ...
Read More »భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:
దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(Sheikh Mohammed bin Rashid Al Maktoum) జనవరి 29న దుబాయ్ లోని ఒక జిల్లాకు “హింద్ సిటీ”గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించినప్పుడు,భారతదేశం మరియు హిందువులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పేరు మార్చారని సోషల్ మీడియా సందడి చేసింది.వాదనను క్రింద చూడవచ్చును. HIND CITY IN DUBAI RENAMED!!!!!! pic.twitter.com/eAl6FPWS44 — Kssoundram (@kssoundram) February 11, 2023 “దుబాయ్ అధినేత మరియు యుఎఇ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని ...
Read More »Fact Check: డిసెంబర్ 28న మైక్రోసాఫ్ట్ ‘ జాపనీస్ కంపెనీ సోనీ మరియు సోనీ ప్లేస్టేషన్’ను కొనుగోలు చేసినట్టు ఒక వాదన
హిస్పానిక్స్‌కు(Hispanics) చెందిన స్పానిష్ వెబ్‌సైట్ డిసెంబర్ 28, 2020న గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జపనీస్ కంపెనీ సోనీని, దాని అనుబంధ వ్యాపారాలు మరియు ప్లేస్టేషన్‌తో సహా $130 బిలియన్లకు కొనుగోలు చేసిందని పేర్కొంటూ బ్రేకింగ్ న్యూస్‌ను విడుదల చేసింది. వెబ్‌సైట్లో ముఖ్యంశం ఇలా ఉంది: “ప్లేస్టేషన్‌తో సహా సోనీ యొక్క అన్ని విభాగాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది.ఒప్పందం యొక్క వివరాలను వెల్లడించింది.టెక్ దిగ్గజం మరియు Xbox యజమానైనా మైక్రోసాఫ్ట్ కు ప్రత్యర్థియైన సోనీ యొక్క ప్లేస్టేషన్‌ను సొంతం చేసుకోవడం ఎలా సహాయపడుతుందో వివరించింది. ...
Read More »ఫిలిప్పీన్స్‌లో ధ్వంసం చేయబడిన చర్చి యొక్క పాత వీడియో గాజా నగరంలో జరిగిన కొత్త సంఘటనగా చూపించబడింది; Fact Check
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం వార్తల్లో ముఖ్యంశాలుగా రావడంతో,అనేక వీడియోలు మరియు తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు పాలస్తీనియన్లు ఇప్పుడు చర్చిలపై దాడి చేస్తున్నారనే కథనం ఇక్కడ ఉంది.500 మందికి పైగా మరణించిన గాజా నగరంలోని బాప్టిస్ట్ హాస్పిటల్‌పై బాంబు దాడి జరిగిన తరువాత ఇది జరిగింది. ఆయుధాలు ధరించిన వ్యక్తులు చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో,గాజా నగరంలోని బాప్టిస్ట్ చర్చిని హమాస్ సమూహం ధ్వంసం చేసినట్లు చూపుతుంది అనేది ఒక వాదన.చర్చిపై దాడి అనే సంఘటనపై అనేక ...
Read More »Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్
గాజాలో వైమానిక దాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గర మిగూడినప్పుడు ఇజ్రాయెల్ వారిపై బాంబులు వేసిందని వీడియో పేర్కొంది.వీడియోతో వైరల్ అవుతున్న వాదన/దావా ఇలా ఉంది: भूख और प्यास से तड़प रहे पेलेस्टाइन, गाज़ा के बच्चे जब पानी पीने के लिए पानी की टंकी के पास पहुंचे तो, जालिम कातिल इजरायल आतंकवादी यो ने ऊपर से बम गिरा ...
Read More »ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check
ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది: इजराइल ने गाजा में 10G की टेस्टिंग प्रारम्भ कर दी है, इससे बहुत से “कटे हुए सिम” वाले मोबाइल, आउट ऑफ नेटवर्क हो गये हैं! #Stand_with_Israel — ilesh n kanada (@kanada_ilesh) May 14, 2021 పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం: ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, ...
Read More »ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check
ఓ ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫుటేజీ చంద్రయాన్-3 విజయవంతం వెనుక చేసిన కృషిని చూపుతుందని వీడియో పేర్కొంది.సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. వాదన/దావాకు జోడించబడిన సందేశం ఇలా ఉంది, “अंतरिक्ष के प्रोजेक्ट सफल बनाने मे वैज्ञानिकों के अलावा बहुत लोगो का योगदान होता है। छोटी सी भूल से ही हजारों करोड़ों रुपए स्वाहा हो सकते हैं। आप इस ट्रक ड्राइवर ...
Read More »