2025 నాటికి దేశంలోని దాదాపు మొత్తం తీరప్రాంతంలో పెద్ద ఎత్తున wind farmsను అభివృద్ధి చేసే ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రభుత్వం అక్టోబర్ 15, 2021న ప్రకటించిన తర్వాత, విండ్ టర్బైన్‌లు(wind turbines) పక్షుల మరణానికి దారితీస్తాయనే పాత చర్చ మళ్లీ దృష్టికి వచ్చింది. . బోస్టన్‌లో జరిగిన విండ్ పవర్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లో ఇంటీరియర్ సెక్రటరీ ‘దేబ్ హాలాండ్(Deb Haaland)’ ప్రకటన చేసిన వెంటనే, యునైటెడ్ స్టేట్స్‌లోని తీరప్రాంతంలో విండ్ టర్బైన్‌లను ఏర్పాటు చేస్తే పక్షులు ఎక్కువగా ప్రభావితమవుతాయని ట్విట్టర్‌లో ...
Read More »Tag Archives: energy
సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check
సమయం వ్యతిరేక దిశలో (సమయం వెనుకకు)వెలుతున్న సమాంతర విశ్వాన్ని NASA కనిపెట్టిందనే వాదనలతో ఇంటర్నెట్ సంచలనమైంది.అనేక వార్తాపత్రికలు మే 20 మరియు 21 తేదీలలో ఈ కథనాన్ని Google search ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ప్రసారం చేశాయి, ఎక్కువగా న్యూయార్క్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ మరియు డైలీ స్టార్ వంటి టాబ్లాయిడ్‌లు ‘నాసా శాస్త్రవేత్తల వద్ద సమాంతర విశ్వం ఉందని నిరూపించగల సాక్ష్యాలు ఉన్నాయని’ కోట్ చేసారు. మే 21న సెర్చ్ స్ట్రింగ్ ‘ప్యారలల్ యూనివర్స్’ కోసం గత 24 గంటల యొక్క Google గ్రాఫ్ని దిగువన ...
Read More »