వాదన/Claim: సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తుండగా, ప్రధాన న్యాయమూర్తి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారనేది వాదన. నిర్ధారణ/Conclusion: పూర్తిగా తప్పు.తప్పుడు వాదన చేయడం కోసం వీడియో ఆకస్మికంగా కత్తిరించబడింది. సెషన్ మొత్తం సీజేఐ అక్కడే ఉన్నట్లు ఒరిజినల్ వీడియోలో కనిపిస్తుంది. రేటింగ్: పూర్తిగా తప్పు-- రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లపై చారిత్రక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తుండగా చీఫ్ జస్టిస్ డీ.వై చంద్రచూడ్ బయటకు వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో విభిన్నమైన వాదనలతో వైరల్‌గా ...
Read More »Tag Archives: dy chandrachud
సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check
భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది. “భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది. “మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ...
Read More »