వాదన/Claim: రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.రాహుల్ గాంధీ చైనా రాజ్యాంగాన్ని కాకుండా గోపాల్ శంకరనారాయణన్ (EBC ద్వారా ప్రచురించబడింది) వ్రాసిన భారత రాజ్యాంగంతో (కోటు పాకెట్ పుస్తకం) కనిపిస్తున్నారు. రేటింగ్: పూర్తిగా తప్పు — Fact Check వివరాలు: ఇటీవల అనేక ర్యాలీలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం యొక్క ఎరుపు రంగు కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తుండంతో,అతని ప్రత్యర్థులు ఆ కాపీ చైనా రాజ్యాంగం ...
Read More »Tag Archives: china
చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టటంలేదనేది వాదన. నిర్ధారణ/Conclusion: పోస్ట్‌లో చేసిన వాదన/దావా తప్పు. మరియు దీనికి విరుద్ధంగా,రాబోయే అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను నిలబెడుతోంది.అదనంగా, భారత ఎన్నికల సంఘం డేటా 2004 నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికలలో స్థిరంగా పాల్గొంటుందని నిర్ధారిస్తుంది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: చైనా కలవరపడుతుందనే ఆందోళన కారణంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఎవరినీ ...
Read More »అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించారని మరియు దానికి భారత మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టారనేది ఒక వాదన. నిర్ధారణ/Conclusion:వాదనలో పేర్కొన్న విధంగా, అమెరికాలో ఎటువంటి లైబ్రరీ ప్రారంభించబడలేదు మరియు అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టబడలేదు.వైరల్ అవుతున్న చిత్రం మార్చి 2018లో ప్రారంభించబడిన చైనాలోని ఒక లైబ్రరీ చిత్రం. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: యునైటెడ్ స్టేట్స్(అమెరికా) ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించిందని మరియు దానికి మన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ ...
Read More »