వాదన/Claim: బీజేపీ ప్రముఖ నేత ఎల్.కే. అద్వానీ కన్నుమూశారు. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. ఎల్.కె. అద్వానీని జూలై 3,2024న న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు మరియు అతని పరిస్థితి ‘స్థిరంగా’ మెరుగుపడటంతో మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు. రేటింగ్/Rating: పూర్తిగా తప్పు — . వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ 6 జూలై ...
Read More »Tag Archives: BJP
లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారా? వాస్తవ పరిశీలన-వీడియో
వాదన/Claim: లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ముస్లింలపై తన వైఖరిని మార్చుకున్నారని,”భారతీయ ముస్లింలు ఉగ్రవాదులు కాలేరు అని” ఆమె అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. మాధవి లత ఎన్నికల ప్రచార సమయంలో ఈ మాటలు అన్నారు, తన ఓటమి తర్వాత కాదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — ******************************************************************** వాస్తవ పరిశీలన వివరాలు: 2024 లోక్‌సభ ఎన్నికలలో AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓడిపోయిన తర్వాత, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత “భారతీయ ...
Read More »2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా నవనీత్ రానా ఈ వీడియోలో ఏడుస్తూ కనిపిస్తున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ‘ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనడం తప్పనిసరి’ అని పట్టుబట్టిన నవనీత్ రానా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఏడుస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నవనీత్ రాణా యొక్క ఏప్రిల్ 2022 నాటి పాత వీడియోను అమరావతి లోక్‌సభ స్థానంలో ఆమె ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నట్లు చిత్రీకరించడానికి ఉపయోగించబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ రాణా, ఎన్నికల్లో ...
Read More »కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ...
Read More »SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన
వాదన/Claim: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన/దావా. బీజేపీ రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తుందని అమిత్ షా చెబుతున్నట్లుగా ఆయన గొంతును మారుస్తూ వీడియో ఎడిట్ చేయబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– Fact Check వివరాలు: బీజేపీ ప్రభుత్వం మళ్లీ ఏర్పాటైతే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఓబీసీ (SC/ST/OBC)లకు ఇచ్చే “రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్ల”ను రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన వీడియో ...
Read More »భారత కూటమికి రికార్డు స్థాయిలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ఏప్రిల్ 19, 2024న మొదటి దశ పోలింగ్ తర్వాత, రికార్డు సంఖ్యలో INDIA (కూటమి)కి ఓటు వేసిన ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. NDAకు రికార్డు సంఖ్యలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ మొదట ధన్యవాదాలు తెలిపారు. కాని ఆయన INDIA (కూటమి)కి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్ మార్చబడింది. రేటింగ్: తప్పు దోవ పట్టించే ప్రయత్నం — ఏప్రిల్ 19, 2024న లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ పోలింగ్ జరిగిన తర్వాత ...
Read More »పత్రికా సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపక్షాల “ఇండియా కూటమి”కి మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసిందా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) INDIA కూటమికి మద్దతు ఇచ్చింది మరియు INDIA కూటమికి అనుకూలంగా ఓటు వేయమని దేశవ్యాప్తంగా సంఘీలకు విజ్ఞప్తి చేసిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.నమోదు చేయబడని(రిజిస్టర్ కాని) సంస్థ బీజేపీ మాతృ సంస్థైన ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ పేరుతో,ఈ విజ్ఞప్తి చేసిందని నిరూపణ అయ్యింది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్’ అని రాసి ఉన్న బ్యానర్ ప్రముఖంగా కనిపిస్తున్న ప్రెస్ సమావేశంలో, అధికార BJP యొక్క మాతృ సంస్థ(RSS) ...
Read More »రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్క నిరాకరించిన బిస్కెట్ ను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు వాదన. కుక్కకు ఆహారం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చారు. అంతేకాని, ఆ కుక్క యజమాని కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదు. రేటింగ్ :పూర్తిగా తప్పు వాస్తవ పరిశీలన వివరాలు: కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేపథ్యంలో,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ ప్రతికూల కథనంకు టార్గెట్ అయ్యారు,ఈసారి ...
Read More »బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుదోవ వార్త — వాస్తవ పరిశీలన వివరాలు: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. हमने ...
Read More »