Tag Archives: ban

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  ట్రంప్ పరిపాలనను విమర్శించే అన్ని ట్వీట్లను నిలిపివేస్తామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. ట్రంప్ పరిపాలనను విమర్శించే X ఖాతాలను సస్పెండ్ చేస్తామని/నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ పోస్ట్‌ను షేర్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన — ***************************************************************************** X యజమాని మరియు బిలియనీర్ ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ఖాతాలను/అకౌంట్లను X ప్లాట్‌ఫామ్ నుండి సస్పెండ్ చేయడం/నిలిపివేయడం జరుగుతుందనే సందేశాన్ని ...

Read More »

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. Conclusion/నిర్ధారణ: నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి మాత్రమే సంబంధించినది, నిషేధం అన్ని బాణసంచాలపై కాదు. Rating: Misleading — Fact Check వివరాలు: వాదన ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, ...

Read More »