వాదన/Claim: అయోధ్యలో ఖాళీ వాటర్ బాటిల్‌ను తిరిగి ఇస్తే మీకు ₹5 లభిస్తుందనేది వాదన నిర్ధారణ/Conclusion:డిపాజిట్ రీఫండ్ స్కీమ్ యొక్క QR కోడ్ స్టిక్కర్ ఉన్న ఖాళీ బాటిల్‌ను మాత్రమే అయోధ్యలో తిరిగి ఇస్తే ₹5 తిరిగి లభిస్తుంది. ఏదైనా ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇస్తే ఇచ్చే చెల్లింపు పథకం కాదు రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా — Fact Check వివరాలు జనవరి 22, 2024న రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత అయోధ్య ఇటీవల వార్తల్లోకి వచ్చిన నేపధ్యంలో, క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌తో ...
Read More »Tag Archives: ayodhya
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: 25,000 హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య గురించి కాకుండా, డిసెంబర్ 2023లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కి సంబంధించిన వీడియో. రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన వివరాలు: జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల(25,000) హోమ గుండాలు సిద్ధమవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. इन ...
Read More »అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check
అయోధ్య ఆలయం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో, ఆలయ స్థలం నుండి బౌద్ధ మతంకు చెందిన పురాతన రాగి స్క్రోల్(రాగి ఫలకం))కనుగొనబడిందని పేర్కొంటూ పాత వీడియో ఒకటి ప్రచారం చేయబడింది. వాట్సాప్‌లో వచ్చిన claim/దావా ఇలా ఉంది: “అయోధ్య పురావస్తు తవ్వకంలో, బౌద్ధుల కాలం నాటి రాగి ఫలకం కనుగొనబడిందని, ఇది బౌద్ధమత అస్థిత్వానికి అతిపెద్ద సాక్ష్యం.” ఈ వీడియో ఇంతకు ముందు ట్విట్టర్‌లో ఈ క్రింది విధంగా షేర్ చేయబడింది: In the excavation of Ayodhya, the copper plate of ...
Read More »