GENERAL

మహా కుంభమేళా ముగింపు రోజున త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మహా కుంభమేళా ముగింపు రోజున 26 ఫిబ్రవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం. రేటింగ్/Rating : తప్పు దారి పట్టించే వాదన– ************************************************************************** ఫిబ్రవరి 26, 2025న మహా కుంభమేళా చివరి రోజున ప్రయాగ్‌రాజ్‌లో భారత ...

Read More »

చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చిత్రంలో కనపడుతున్నట్లు భారతీయ వలసదారుల చేతులకు బేడీలు వేసి గ్వాటెమాలాకు పంపించేస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ఈ చిత్రంలో కనిపించేవాళ్ళు భారతీయులు కాదు, ఇతర అక్రమ వలసదారులను USA నుండి గ్వాటెమాలాకు పంపిస్తున్నట్లు(బహిష్కరిస్తున్నట్లు) తెలుస్తుంది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ ఒక ఫైటర్ జెట్ లోపల కూర్చున్న అనేక మంది వ్యక్తుల చేతులు సంకెళ్లులతో, గొలుసులతో బంధించబడి ఉన్నట్లు ...

Read More »

కొత్తగా ప్రకటించిన 18% GST అన్ని ఉపయోగించిన కార్ల అమ్మకాలపై వర్తిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:పాత కార్ల అమ్మకాలపై 18% GST విధించబడింది. నిర్ధారణ/Conclusion:తప్పు దారి పట్టించే వాదన.పాత కార్ల వ్యక్తిగత(ఒక వ్యక్తి మరొక వ్యక్తికి) విక్రయాలకు GST వర్తించదు, అయితే పాత కార్లను తిరిగి విక్రయించే డీలర్లు లేదా తరుగుదల పొందిన వారు తమ పాత కార్లను విక్రయిస్తున్నపుడు మార్జిన్‌పై 18% GST వర్తిస్తుంది. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. *********************************************************************** పాత లేదా వాడిన ...

Read More »

అమెరికా మరియు కెనడా 1.2 మిలియన్ల అక్రమ భారతీయ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించేస్తున్నారా ? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ అక్రమ వలసదారులను స్వదేశానికి తిరిగి పంపించే ప్రక్రియను ప్రారంభించారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. పత్రాలు లేని 18,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి భారతదేశం ఇప్పటికే అంగీకరించింది, అయితే US మరియు కెనడా బహిష్కరించే(వెనక్కి పంపించే) 1.2 మిలియన్ల అక్రమ వలసదారులపై ఎటువంటి అధికారిక సంఖ్య స్పష్టంగా లేదు. రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన — యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా 1.2 మిలియన్లకు పైగా భారతీయ ...

Read More »

జన్మ హక్కు పౌరసత్వంపై ట్రంప్ సంతకం చేస్తే ఉషా వాన్స్ యొక్క అమెరికా పౌరసత్వం రద్దు చేయబడుతుందా? వాస్తవ-పరిశీలన

వాదన/Claim: వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ భార్య ఉష పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు యుఎస్ పౌరులు కానందున ఆమె పౌరసత్వం రద్దు చేయబడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.’బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌'(“జన్మ హక్కు పౌరసత్వం)పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌, భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది కాని గతంలోని తేదీ నుంచి అమలులోకి రాదు. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన. — యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్‌’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన వెంటనే, వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ...

Read More »

నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభం ఘటన బెంగుళూరు రోడ్డులో జరిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: వరదలతో నిండిన బెంగళూరు రహదారిపై నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభాన్ని వీడియోలో చూపుతూ,ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? అంటూ ఒక వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వరదలతో నిండిన రహదారిపై నిప్పురవ్వలతో కూడిన విద్యుత్ స్తంభం పడి ఉన్న ఘటన వియత్నాం లో జరిగినది, బెంగళూరులో జరిగినది కాదు. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ...

Read More »

సుదర్శన చక్రం, విష్ణు మరియు శివలింగం విగ్రహాలు సంభాల్ మసీదు సర్వేలో దొరికినట్లు సాక్ష్యం ఉందని వాదన. వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీ.శ. 1500 నాటి విష్ణువు, శివ లింగం మరియు సుదర్శన చక్ర విగ్రహాల కనుగొనబడ్డాయనేది, వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. విష్ణు మరియు శివ లింగం విగ్రహాలు ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణ నదిపై వంతెన నిర్మాణ సమయంలో కనుగొనబడ్డాయి, సంభాల్ మసీదు సర్వే సమయంలో కాదు. రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన — ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీస్తుశకం 1500 నాటి పురాతన హిందూ విగ్రహాలు కనుగొనబడినట్లు ...

Read More »

ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో పుష్ప-2 చిత్రం కోసం కొత్త ‘లైక్’ బటన్‌ను ప్రవేశపెట్టారా? వాస్తవ పరిశీలన

Claim: ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో లైక్ బటన్‌ను మార్చారనేది వాదన. Conclusion: పూర్తిగా తప్పు. ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లోని లైక్ బటన్‌ను మార్చలేదు మరియు యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement) పెంచడానికి చేసే ఇటువంటి ఉపాయాలకు/కార్యకలాపాలకు X వ్యతిరేమని హెచ్చరించారు. Rating: పూర్తిగా తప్పు — (యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement): యూసర్ ఎంగేజ్మెంట్ అనేది వెబ్‌సైట్ లేదా యాప్‌తో వినియోగదారులు ఎలా పరస్పర చర్య చేస్తారో, తరచుగా దాన్ని ఉపయోగిస్తున్నారా మరియు ఎంతకాలం వారు దానిపై ఉంటారనేది కొలిచే మెట్రిక్. ...

Read More »

కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. భారత ప్రభుత్వ(PIB) అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మరియు దావా తప్పు అని స్పష్టం చేసింది. రేటింగ్/Rating:తప్పుదారి పట్టించే వాదన. — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. *********************************************************************** కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ...

Read More »

సునీతా విలియమ్స్ ISS నుండి భూమికి తిరిగి వచ్చేశారని ఒక వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: విజయవంతంగా 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.ISSలో సునీతా విలియమ్స్ యొక్క పాత (2012 నాటి) వీడియో ఉపయోగించబడింది. ఆమె ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి రావాల్సి ఉంది. రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన. అంతరిక్ష కేంద్రం (ISS)లో నాలుగు నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్నారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియోను షేర్ ...

Read More »