BUSINESS

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని అమెరికా అధికారులు అరెస్టు చేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:చిత్రంలో చూపిన విధంగా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని అమెరికా అధికారులు అరెస్టు చేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వాదన/దావా చేయబడినట్లు, అదానీని అరెస్టు చేయలేదు. చిత్రం AI ద్వారా రూపొందించబడింది. Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి. లేదా దిగువ కథనాన్ని చదవండి. ************************************************************************ బుధవారం US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై $ 250 మిలియన్ల ...

Read More »

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ GST రేటును 31.3% నుండి 18%కి తగ్గించిన తర్వాత మొబైల్ ఫోన్‌లు, టీవీలు మరియు రిఫ్రిజిరేటర్‌లు చౌకగా మారాయని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇది ఇక్కడ మరియు ఇక్కడ సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ ట్వీట్‌ను షేర్ చేస్తూ, చాలా మంది ‘GST రేట్లు పెంచినప్పుడు విమర్శించిన వారు ఇప్పుడు బయటకు వచ్చి అభినందించాలి’ అంటూ సందేశాలు పోస్ట్ చేశారు. అనేక మీడియా సంస్థలు మరియు అధికారిక వెబ్‌సైట్‌లు ఇదే సందేశాన్ని ...

Read More »

పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check

ఓ యాంకర్ పాత రూ 2 నాణెంకు లక్షల రూపాయలు చెల్లించి కొనుక్కోవడానికి కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నందున రూ 2 నాణెం మిమ్మల్ని రాత్రికిరాత్రే ధనవంతులను చేస్తుంది.ఆమె మిమ్మల్ని క్వికర్ ఖాతాను (Quikr account)తెరవమని కోరితు మరియు రూ 2 నాణెం చిత్రాన్ని అప్‌లోడ్ చేయమని అడుగుతుంది. 2 నాణెం కొనుగోలుదారు కోసం వేచి ఉండండి అని చెబుతుంది. Zeenews.com/business వంటి అనేక వార్తా పబ్లికేషన్‌లు కూడా Quikr ఖాతాను ఎలా తెరవాలనే దానిపై వివరంగా సమాచారాన్ని అందించాయి. రూ 2 నాణెం కోసం ...

Read More »

500 రూపాయలలో నక్షత్రం (*) గుర్తు ఉన్నచో అది నకిలి నోటా? Fact Check

గత కొన్ని రోజులుగా చెలామణిలో ఉన్న నక్షత్రం (*) గుర్తు ఉన్న ₹500 నోట్లు నకిలీ నోట్లు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. ఇటీవల RBI చెలామణి నుండి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకున్న సందర్భంలో, నక్షత్రం గుర్తు ఉన్న ₹500 నోటు మరింత దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా, ఫేస్‌బుక్ పోస్ట్‌లోని లో ఒక వాదన ఈ మధ్య చాలమంది షేర్ చేసారు ఇలా: “గత 2-3 రోజుల నుంచి * గుర్తుతో కూడిన ఈ 500 నోట్లు ...

Read More »

జగన్ డబ్బు కోసం అడుగుతున్నారా? నకిలీ వీడియో శీర్షిక అలా సూచిస్తుంది!

వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ వీడియోలో మాట్లాడుతున్నాడు అని మనకు తెలుస్తోంది కానీ వీడియోలో ఉన్న టెక్స్ట్ మాత్రం వేరే రకంగా ఉంది. ఈ రకమైన విపరీతార్థాలు సృష్టించి ఏ విధంగానూ ధ్వని వినపడకుండా ఉండే ఈ వీడియోలో ఏమైనా సూచించవచ్చు. ఇదిగో జగన్ పార్టీ లో డబ్బే ప్రధానం అంటూ బయటకు తియ్యాలి అని నిస్సిగ్గుగా ఎలా అంటున్నారో చూడండి pic.twitter.com/xv8ICIuZib — KRISHNA RAO (@yadlakrishnarao) September 11, 2018 ఈ టెక్స్ట్ ప్రకారము ఒక వ్యక్తి జగన్ను ...

Read More »

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు! ఎంతవరకు నిజం?

ఈ వారాంతం బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు ఉండవచ్చు అని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఇది ఎంత వరకు నిజం? శనివారము మొదటి శనివారం కాబట్టి బ్యాంకులకు హాలిడే ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం కూడా హాలిడే. సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవు దినము. తరువాత రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఉద్యోగుల రెండు రోజుల బ్యాంక్ సమ్మె సెప్టెంబర్ 4, సెప్టెంబర్ 5 దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను స్తంభింపచేయడానికి అవకాశం ఉంది. రిజర్వు బ్యాంకు ఆఫీసర్స్ ...

Read More »

దేశం విడిచిపెట్టడానికి ముందు మాల్యా ఎవరిని కలిశారు?

ఎన్ఆర్ఐ విజయమాల్య భారతదేశం విడిచిపెట్టేముందు బిజెపి నాయకులను కలుసుకున్నారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈమధ్య చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మోసాన్ని గుర్తించడానికి బదులు వారిని నిర్విఘ్నంగా భారతదేశం వదిలిపెట్టడానికి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలు బాకీ పడి బ్యాంకుల నుంచి తప్పించుకొని 2016 మార్చిలో భారత్ నుంచి బయటపడి, ...

Read More »

UAE నుంచి కేరళ పునరావాస సహాయం? వివాదానికి దారి తీసిన నకిలీ వార్తలు

Prime Minister Narendra Modi conducting an aerial survey of flood affected areas, in Kerala on August 18, 2018. (PIB) విదేశీ సహాయాన్ని స్వీకరించడం గురించి మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైయ్యింది. UAE ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు సహాయంగా ఇవ్వడానికి తయారుగా ఉన్నదని, కానీ మోడీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందంటూ వార్తలు వెలువడ్డాయి. భారతీయ జనతా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నాయకులలో కేంద్ర, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రులు ఈ వివాదం లో ఉన్నారు. ...

Read More »