Day: March 15, 2026
జపాన్‌లో 5వ అంతస్తు నుండి కింద పడుతున్న 3 ఏళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయా ? వాస్తవ పరిశీలన
వాదన/Claim : జపాన్‌లో 5వ అంతస్తు నుండి కింద పడుతున్న 3 ఏళ్ల చిన్నారిని కాపాడిన దృశ్యాలు ఈ వీడియోలో కనీపిస్తున్నాయనేది వాదన. నిర్ధారణ /Conclusion : ఈ వాదన తప్పుదారి పట్టించేలా ఉంది. చైనాలో 5వ అంతస్తులోని ఫ్లాట్ నుండి
Read More
