వాదన/Claim: నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల హిందూ దేవుడు ధన్వంతరిని కలిగి ఉన్న లోగోతో తన అధికారిక లోగోను మార్చిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: నిజం. గత సంవత్సరం రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మరియు ‘ఇండియా’ పదం స్థానంలో ‘భారత్’ పదంతో లోగో మార్చబడింది. రేటింగ్: నిజం/వాస్తవం– Fact check వివరాలు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల హిందూ దేవుడు ధన్వంతరిని కలిగి ఉన్న లోగోతో తన అధికారిక లోగోను మార్చిందని పేర్కొంటూ ఒక దావా/వాదన వైరల్ అవుతోంది. లోగో మధ్యలో ...
Read More »Tag Archives: telugu facts checking
హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో రెండు వైపులా వేలాది మందిని చనిపోయారు. ఈ వార్త మరణాల సంఖ్యపై అనేక వాదనలకు పుష్కలమైన అవకాశాలను ఇచ్చింది.ఈ వాదనల మధ్య, హమాస్ తమ ట్యాంకులతో ఇజ్రాయెల్ వైపు కదులుతూ యుద్ధంలో ముందుకెళుతున్నట్లు ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ వాదన/క్లెయిమ్‌లతో కూడిన వీడియో క్లిప్‌లో పాలస్తీనా జెండాతో కూడిన ట్యాంకులు సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని మరియు హమాస్ అనేక ఇజ్రాయెల్ ట్యాంకులను ధ్వంసం చేసి వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేసినట్లు కనిపిస్తుంది. క్యాప్షన్ ...
Read More »భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:
దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(Sheikh Mohammed bin Rashid Al Maktoum) జనవరి 29న దుబాయ్ లోని ఒక జిల్లాకు “హింద్ సిటీ”గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించినప్పుడు,భారతదేశం మరియు హిందువులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పేరు మార్చారని సోషల్ మీడియా సందడి చేసింది.వాదనను క్రింద చూడవచ్చును. HIND CITY IN DUBAI RENAMED!!!!!! pic.twitter.com/eAl6FPWS44 — Kssoundram (@kssoundram) February 11, 2023 “దుబాయ్ అధినేత మరియు యుఎఇ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని ...
Read More »ఫిలిప్పీన్స్‌లో ధ్వంసం చేయబడిన చర్చి యొక్క పాత వీడియో గాజా నగరంలో జరిగిన కొత్త సంఘటనగా చూపించబడింది; Fact Check
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య వివాదం వార్తల్లో ముఖ్యంశాలుగా రావడంతో,అనేక వీడియోలు మరియు తప్పుడు వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరియు పాలస్తీనియన్లు ఇప్పుడు చర్చిలపై దాడి చేస్తున్నారనే కథనం ఇక్కడ ఉంది.500 మందికి పైగా మరణించిన గాజా నగరంలోని బాప్టిస్ట్ హాస్పిటల్‌పై బాంబు దాడి జరిగిన తరువాత ఇది జరిగింది. ఆయుధాలు ధరించిన వ్యక్తులు చర్చిని ధ్వంసం చేస్తున్న వీడియో,గాజా నగరంలోని బాప్టిస్ట్ చర్చిని హమాస్ సమూహం ధ్వంసం చేసినట్లు చూపుతుంది అనేది ఒక వాదన.చర్చిపై దాడి అనే సంఘటనపై అనేక ...
Read More »Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్
గాజాలో వైమానిక దాడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గాజా మరియు పాలస్తీనా పిల్లలు వాటర్ ట్యాంక్ దగ్గర మిగూడినప్పుడు ఇజ్రాయెల్ వారిపై బాంబులు వేసిందని వీడియో పేర్కొంది.వీడియోతో వైరల్ అవుతున్న వాదన/దావా ఇలా ఉంది: भूख और प्यास से तड़प रहे पेलेस्टाइन, गाज़ा के बच्चे जब पानी पीने के लिए पानी की टंकी के पास पहुंचे तो, जालिम कातिल इजरायल आतंकवादी यो ने ऊपर से बम गिरा ...
Read More »ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check
ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్ష/పరిశోధనలను ప్రారంభించిందని ఒక సోషల్ మీడియా పోస్ట్ విస్తృతంగా షేర్ చేయబడుతోంది. హిందీలో పెట్టిన వాదన ఇలా ఉంది: इजराइल ने गाजा में 10G की टेस्टिंग प्रारम्भ कर दी है, इससे बहुत से “कटे हुए सिम” वाले मोबाइल, आउट ऑफ नेटवर्क हो गये हैं! #Stand_with_Israel — ilesh n kanada (@kanada_ilesh) May 14, 2021 పై హిందీ పోస్ట్ యొక్క అనువాదం: ఇజ్రాయెల్ గాజాలో 10G పరీక్షను ప్రారంభించింది, ...
Read More »ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check
ఓ ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫుటేజీ చంద్రయాన్-3 విజయవంతం వెనుక చేసిన కృషిని చూపుతుందని వీడియో పేర్కొంది.సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. వాదన/దావాకు జోడించబడిన సందేశం ఇలా ఉంది, “अंतरिक्ष के प्रोजेक्ट सफल बनाने मे वैज्ञानिकों के अलावा बहुत लोगो का योगदान होता है। छोटी सी भूल से ही हजारों करोड़ों रुपए स्वाहा हो सकते हैं। आप इस ट्रक ड्राइवर ...
Read More »దేశం విడిచిపెట్టడానికి ముందు మాల్యా ఎవరిని కలిశారు?
ఎన్ఆర్ఐ విజయమాల్య భారతదేశం విడిచిపెట్టేముందు బిజెపి నాయకులను కలుసుకున్నారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈమధ్య చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మోసాన్ని గుర్తించడానికి బదులు వారిని నిర్విఘ్నంగా భారతదేశం వదిలిపెట్టడానికి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలు బాకీ పడి బ్యాంకుల నుంచి తప్పించుకొని 2016 మార్చిలో భారత్ నుంచి బయటపడి, ...
Read More »