వాదన/Claim: సైనికులు లేదా అగ్నివీర్లను రిక్రూట్ చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో పునఃప్రారంభించబడిందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ప్రభుత్వ అధికారిక PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వాదన/దావాను తిరస్కరించింది మరియు దానిని నకిలీగా పేర్కొంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — ************************************************************************ వివరాలు: అగ్నిపథ్ పథకాన్ని ఎన్.డి.ఎ ప్రభుత్వం ‘సైనిక్ సమాన్’ స్కీమ్‌గా మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ షేర్ అవుతోంది. आग्निवीर में बदलाव की खबर आ रही है, क्या ये ...
Read More »Tag Archives: telugu fact checking
2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా నవనీత్ రానా ఈ వీడియోలో ఏడుస్తూ కనిపిస్తున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: ‘ఈ దేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ అనడం తప్పనిసరి’ అని పట్టుబట్టిన నవనీత్ రానా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కారణంగా ఏడుస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నవనీత్ రాణా యొక్క ఏప్రిల్ 2022 నాటి పాత వీడియోను అమరావతి లోక్‌సభ స్థానంలో ఆమె ఓడిపోయిన తర్వాత ఏడుస్తున్నట్లు చిత్రీకరించడానికి ఉపయోగించబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై మహారాష్ట్రలోని అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ రాణా, ఎన్నికల్లో ...
Read More »2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసిలో నమోదైన ఓటర్ల కంటే ఈవీఎంలలో ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: వారణాసి లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా లెక్కించబడిన ఓట్ల మొత్తం , పోలైన ఓట్లను మించిపోయాయనే వాదన సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వార ఆరోపించబడింది. నిర్ధారణ/Conclusion: ఈ వాదన/దావా తప్పు. 2019లో గానీ, 2024లో గానీ వారణాసిలో మోదీకి పోలైన(నమోదైన) ఓట్ల సంఖ్య, ఓటర్ల సంఖ్యను మించలేదు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన వారణాసిలో ఈవీఎంలలో (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) పోలైన ఓట్ల కంటే ఎక్కువ ...
Read More »సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం అల్లకల్లోలంగా ఉన్నట్లు పాత వీడియో ఒకటి షేర్ చేయబడింది; వాస్తవ పరిశీలన
మే 21, 2024న లండన్ నుండి సింగపూర్ వెళ్లే సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర అల్లకల్లోలాన్ని/కుదుపులను(టర్బులెన్సు) ఎదుర్కొన్న కారణంగా ఒక ప్రయాణికుడు మరణించగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బోయింగ్ 777-300ER 6,000 అడుగుల లోతుకు పడిపోవడంతో బ్యాంకాక్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. (బహుశా తుఫాను ఫలితంగా ఆకస్మిక,అనూహ్య గాలి కదలికల వలన విమానంలో జరిగే అల్లకల్లోలాని విమానం టర్బులెన్సుగా పరిగణిస్తారు) ఈ సంఘటన తర్వాత, అల్లకల్లోలంగా ఉన్న విమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో విమానం తీవ్రంగా కంపించడంతో ...
Read More »ఎన్నికల ఫలితాలను ప్రకటించిన వెంటనే జూన్ 5న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశం విడిచి వెళ్ళిపోతున్నారా? వాస్తవ పరిశీలన
వాదన./Claim: ఎన్నికల ఫలితాల మరుసటి రోజే రాహుల్ గాంధీ జూన్ 5, 2024న బ్యాంకాక్‌కి టికెట్ బుక్ చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. టిక్కెట్ మార్ఫింగ్ చేసి,డిజిటల్‌గా మార్చబడింది మరియు ఎయిర్‌లైన్స్ ఉపయోగించే PDF417 బార్‌కోడ్ లేదు. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు: భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఉన్న విస్తారా ఫ్లైట్ బోర్డింగ్ ...
Read More »అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:పురుగుమందుల కారణంగా భారతదేశం నుండి కూరగాయల దిగుమతిని అనేక దేశాలు నిషేధించాయని వార్తాపత్రిక పేర్కొంది. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వార్తాపత్రిక క్లిప్పింగ్ (వార్తా) 2015 నాటిది, ఢిల్లీ హైకోర్టు విచారణలోకి తీసుకున్న పురుగుమందుల సమస్యకు సంబంధించినది, ఇటీవల జరిగినది కాదు. రేటింగ్: తప్పు దోవ పట్టించే వార్తా — Fact Check వివరాలు: పురుగుమందుల కారణంగా అనేక దేశాలు భారతదేశం నుండి కూరగాయలను నిషేధించాయని వాట్సాప్‌లో ఇటీవల వార్తాపత్రిక క్లిప్పింగ్ ఒకటి షేర్ చేయబడింది. పంటలు మరియు ఆహార సాగులో మితిమీరిన పురుగుమందుల వినియోగాన్ని ...
Read More »లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ(ప్లెబిస్సైట్) కోరారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: వీడియో క్లిప్‌లో లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణను కోరుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కార్గిల్‌పై పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేసిన ప్రకటనను వక్రీకరించి, అసందర్భానుసారంగా చేసారు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Checks వివరాలు: లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ కాశ్మీర్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.వీడియో క్లిప్‌లో సోనమ్ వాంగ్‌చుక్, “రిఫరెండమ్‌లు మరియు ప్రజాభిప్రాయ సేకరణలు జరగాలని మీరు విని ఉండవచ్చు,మరి అందరూ ...
Read More »రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: వీడియో క్లిప్‌లో ఢిల్లీ మంత్రి అతిషి విద్యుత్ సబ్సిడీని రేపటి నుండి (మే 23, 2024) నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఏప్రిల్ 2023 నాటి మంత్రి అతిషి యొక్క పాత వీడియో ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేయబడుతోంది.అయితే,తాజా అధికారిక ధృవీకరణ ప్రకారం ఉచిత విద్యుత్ సబ్సిడీ 2025 వరకు కొనసాగుతుంది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — మరి కొన్ని Fact Checks: శనివారం, మే 25, 2024న ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ...
Read More »రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని తీసుకువెళుతున్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.రాహుల్ గాంధీ చైనా రాజ్యాంగాన్ని కాకుండా గోపాల్ శంకరనారాయణన్ (EBC ద్వారా ప్రచురించబడింది) వ్రాసిన భారత రాజ్యాంగంతో (కోటు పాకెట్ పుస్తకం) కనిపిస్తున్నారు. రేటింగ్: పూర్తిగా తప్పు — Fact Check వివరాలు: ఇటీవల అనేక ర్యాలీలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం యొక్క ఎరుపు రంగు కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తుండంతో,అతని ప్రత్యర్థులు ఆ కాపీ చైనా రాజ్యాంగం ...
Read More »సింగపూర్ మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్ను, ప్రధాని మోదీ సాధించిన ఘనతగా పశ్చిమ బెంగాల్ బీజేపీ వాళ్ళు షేర్ చేసారు: వాస్తవ పరిశీలన
వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact Check వివరాలు: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బిజెపి సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారతదేశం యొక్క మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...
Read More »