గత నెల కేరళ వరదలలో చిక్కుకున్నవారిని ఆదుకోవాల్సింది పోయి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ, బాధితులను అవహేళన చేస్తూ కొంత మంది సోషల్ మీడియాలో నకిలీ వార్తలు సృష్టించడంలోఆరితేరారు. ఈ వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే లోపునే అది వైరల్ అవుతున్నాయి. కేరళలోని “ముళ్ల పెరియార్ డ్యామ్‌కు వరద తీవ్రత పెరిగి, మరికొద్ది గంటల్లో ఆనకట్ట లీక్ అవుతోంది. మరో గంటలో డ్యామ్ కూలిపోతే ఎర్నాకులం పూర్తిగా మునిగిపోతుంది. PMOలోని ఒక స్నేహితుడు నాకు ఈ విషయం చెప్పాడు. ఆ డ్యామ్ ...
Read More »