Tag Archives: rahul gandhi remarks

దేశం విడిచిపెట్టడానికి ముందు మాల్యా ఎవరిని కలిశారు?

ఎన్ఆర్ఐ విజయమాల్య భారతదేశం విడిచిపెట్టేముందు బిజెపి నాయకులను కలుసుకున్నారు అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ లండన్లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ఈమధ్య చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం విజయ్ మాల్యా వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు చేస్తున్న మోసాన్ని గుర్తించడానికి బదులు వారిని నిర్విఘ్నంగా భారతదేశం వదిలిపెట్టడానికి సహాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. విజయ్ మాల్యా రూ. 9,000 కోట్ల రుణాలు బాకీ పడి బ్యాంకుల నుంచి తప్పించుకొని 2016 మార్చిలో భారత్ నుంచి బయటపడి, ...

Read More »