వాదన/Claim:మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారనేది వాదన. నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పు. రాహుల్ గాంధీ ‘మోదీ మళ్లీ ప్రధాని అవుతారని’ చెపుతున్నట్లుగా ఆయన గొంతు/వాయిస్ మార్చబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు — వాస్తవ పరిశీలన వివరాలు: నరేంద్ర మోడీ మళ్లీ భారత ప్రధాని కాబోతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ ర్యాలీలో చెప్పినట్లుగా వాట్సాప్‌లో సంచలనాత్మక వీడియో షేర్ చేయబడుతోంది.దిగువ చూపిన విధంగా ఇది Xలో కూడా షేర్ చేయబడింది: BJP’s secret agent Rahul ...
Read More »Tag Archives: rahul gandhi
వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన
వాదన/Claim: వీడియోలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: రాహుల్ గాంధీని అప్రతిష్టపాలు చేసేందుకు ఆయన వాయనాడ్‌లో నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న అసలు వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడిందని నిరూపణ అయ్యింది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటనను చదువుతున్న వీడియో ట్విట్టర్ (X)లో వైరల్ అవుతోంది,అనేక మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. Posted on X handle by ...
Read More »చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన
వాదన/Claim: చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టటంలేదనేది వాదన. నిర్ధారణ/Conclusion: పోస్ట్‌లో చేసిన వాదన/దావా తప్పు. మరియు దీనికి విరుద్ధంగా,రాబోయే అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను నిలబెడుతోంది.అదనంగా, భారత ఎన్నికల సంఘం డేటా 2004 నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికలలో స్థిరంగా పాల్గొంటుందని నిర్ధారిస్తుంది. రేటింగ్: పూర్తిగా తప్పు -- వాస్తవ పరిశీలన వివరాలు: చైనా కలవరపడుతుందనే ఆందోళన కారణంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఎవరినీ ...
Read More »‘భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారా? వాస్తవ పరిశీలన
వాదన/Claim:’భారత్ మాతా కీ జై’ మరియు ‘జై శ్రీరామ్’అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని రాహుల్ గాంధీ ఈ వీడియోలో అన్నారని వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఒరిజినల్ వీడియోలోని రాహుల్ గాంధీ ప్రసంగాన్ని క్లిప్ చేసి, ఆయనను ప్రతికూలంగా చూపించేందుకు వీడియో సవరించబడింది. రేటింగ్: పూర్తిగా తప్పు– వాస్తవ పరిశీలన వివరాలు ‘భారత్ మాతాకీ జై’, ‘జై శ్రీరామ్’ అని ప్రజలు నినాదాలు చేస్తే ఆకలితో చనిపోతారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో ఇక్కడ విస్తృతంగా ...
Read More »రాహుల్ గాంధీ ఇటలీ దేశానికి వెళ్లేందుకు తన భారత్ జోడో న్యాయ్ యాత్రను 10 రోజుల పాటు నిలిపివేశారా? వాస్తవ పరిశీలన
వాదన./Claim: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటలీకి వెళ్లేందుకు రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేశారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఫిబ్రవరి 14, 2024న రాజ్యసభ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న తన తల్లి సోనియా గాంధీతో కలిసి ఆయన జైపూర్‌కి వెళ్లారు. రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– వాస్తవ పరిశీలన వివరాలు దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయ్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది.ఫిబ్రవరి ...
Read More »కులం ఆధారిత జనాభా గణన ప్రసంగంలో రాహుల్ గాంధీ 50+15=73 అన్నారని పోస్ట్ వైరల్ అయ్యింది? వాస్తవ పరిశీలన
వాదన/Claim: కుల గణనపై తన ప్రసంగంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 50+15ని 73గా తప్పుగా లెక్కించారని వీడియో లో పేర్కొన్న వాదన. నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. రాహుల్ గాంధీ ఒరిజినల్ ప్రసంగం నుండి ఆదివాసీలకు సంబంధించిన 8% ప్రస్తావనను తొలగించి వీడియోను మార్చివేయబడింది/సవరించబడింది. రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం — Fact check వివరాలు రాహుల్ గాంధీ కుల గణన మరియు రిజర్వేషన్ సమస్య గురించి మాట్లాడుతున్న వీడియో,ప్రాథమిక గణితం కూడా తెలియదన్నట్లు కాంగ్రెస్ నాయకుడిని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అనేక శీర్షికలతో(క్యాప్షన్స్)వీడియో ...
Read More »రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన
వాదన/Claim: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్క నిరాకరించిన బిస్కెట్ ను కాంగ్రెస్ కార్యకర్తకు ఇచ్చారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు వాదన. కుక్కకు ఆహారం ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఆ బిస్కెట్‌ను కుక్క యజమానికి ఇచ్చారు. అంతేకాని, ఆ కుక్క యజమాని కాంగ్రెస్ కార్యకర్త లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతుదారుడు కాదు. రేటింగ్ :పూర్తిగా తప్పు వాస్తవ పరిశీలన వివరాలు: కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర నేపథ్యంలో,కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మళ్లీ ప్రతికూల కథనంకు టార్గెట్ అయ్యారు,ఈసారి ...
Read More »బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన
వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది. రేటింగ్: తప్పుదోవ వార్త — వాస్తవ పరిశీలన వివరాలు: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. हमने ...
Read More »మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం రాహుల్ గాంధీ తెలంగాణలో ఆనందంగా డ్యాన్స్ చేశారా?వాస్తవ పరిశీలన
వాదన/Claim: గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు. వంతెన కూలిన దుర్ఘటనకు ముందు అప్‌లోడ్ చేసిన వీడియో.వంతెన సాయంత్రం కూలిపోగా, శ్రీ రాహుల్ గాంధీగారు ఉదయం ‘బతుకమ్మ నృత్యం’లో పాల్గొన్నారు. రేటింగ్: తప్పుదారి పట్టించడం. Fact Check వివరాలు: గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, కె.సి వేణుగోపాల్‌లు స్థానికులతో కలిసి సంతోషంగా డ్యాన్స్‌లు చేస్తున్నారనే వాదన(వీడియో) విస్తృతంగా షేర్ అవుతోంది. Man who wants ...
Read More »కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన
వాదన/Claim: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. నిర్ధారణ/Conclusion: ఆ వికలాంగ వ్యక్తి తన చేతిని రాహుల్ గాంధీకి అందిస్తున్నట్లు, దానిని రాహుల్ గాంధీ సహృదయంతో పట్టుకుని అతన్ని కౌగిలించుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. రేటింగ్: Misleading — Fact Check వివరాలు: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగ సభలో వికలాంగ వ్యక్తికి (చేతులు లేని వ్యక్తి) కరచాలనం చేయడం కనిపించిందనే వాదనతో ఒక వీడియో క్లిప్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ...
Read More »