వాదన/Claim: వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ భార్య ఉష పుట్టిన సమయంలో ఆమె తల్లిదండ్రులు యుఎస్ పౌరులు కానందున ఆమె పౌరసత్వం రద్దు చేయబడుతుందనేది వాదన. నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన.’బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్'(“జన్మ హక్కు పౌరసత్వం)పై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, భవిష్యత్తులో జరిగే అవకాశం ఉంది కాని గతంలోని తేదీ నుంచి అమలులోకి రాదు. రేటింగ్/Rating: తప్పు దారి పట్టించే వాదన. — యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘బర్త్‌రైట్ సిటిజెన్‌షిప్’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన వెంటనే, వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ...
Read More »