సమయం వ్యతిరేక దిశలో (సమయం వెనుకకు)వెలుతున్న సమాంతర విశ్వాన్ని NASA కనిపెట్టిందనే వాదనలతో ఇంటర్నెట్ సంచలనమైంది.అనేక వార్తాపత్రికలు మే 20 మరియు 21 తేదీలలో ఈ కథనాన్ని Google search ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ప్రసారం చేశాయి, ఎక్కువగా న్యూయార్క్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ మరియు డైలీ స్టార్ వంటి టాబ్లాయిడ్‌లు ‘నాసా శాస్త్రవేత్తల వద్ద సమాంతర విశ్వం ఉందని నిరూపించగల సాక్ష్యాలు ఉన్నాయని’ కోట్ చేసారు. మే 21న సెర్చ్ స్ట్రింగ్ ‘ప్యారలల్ యూనివర్స్’ కోసం గత 24 గంటల యొక్క Google గ్రాఫ్ని దిగువన ...
Read More »